ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హువావే నుండి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి లాంచ్ కానుంది.. ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది చెప్పలేం కానీ త్వరలోనే మార్కెట్ లో లాంచ్ కానుంది. ఆ ఫోన్ హువావే వై9ఎస్ స్మార్ట్ ఫోన్. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేసిన హువావే ఇప్పుడు ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది.. ఇప్పటికే చైనాలో నవంబర్ లో లాంచ్ అయినా ఈ హువావే వై9ఎస్ ఇప్పుడు భారత్ మార్కెట్ లో లాంచ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. మరి ఆ ఫోన్ ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం.. 

 

 ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు.. 

 

6.59 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే..

 

ఫింగర్ ప్రింట్ స్కానర్..

 

6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ + మైక్రో ఎస్ డీ కార్డు..

 

ప్రధాన కెమెరా.. 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగా పిక్సెల్..

 

16 మెగాపిక్సెల్ పాపప్ సెల్ఫీ కెమెరా.. 

 

4000 ఎంఏహెచ్ బ్యాటరీ.. 

 

ఫాంటమ్ పర్పుల్ రంగు, బ్రీతింగ్ క్రిస్టల్, మిడ్ నైట్ బ్లాక్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండనుంది. 

 

స్మార్ట్ ఫోన్ ధర: రూ.18,500.. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఉండనుంది.                                                         

మరింత సమాచారం తెలుసుకోండి: