ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫోన్ లాంచ్ చేసింది.. అలాంటి ఈ పోకో బ్రండ్ ఇప్పుడు మరో అద్భుతమైన ఫోన్ ని లాంచ్ చేయనుంది.. పోకో ఎం2 ప్రో అనే కొత్త స్మార్ట్ ఫోన్ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికి ఈ ఫోన్ కి సంబంధించి పూరి వివరాలు బయటకు రానప్పటికీ ఈ స్మార్ట్ ఫోన్ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. 

 

IHG

 

కాగా ఇప్పటికే రెడ్ మీ నోట్ 9, ఎంఐ 10 స్మార్ట్ ఫోన్లు ఈ వెబ్ సైట్లో కనిపించాయి. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్లు కూడా త్వరలో మనదేశంలో లాంచ్ కానున్నాయి అని తెలుసుకోవచ్చు. ఇంకా ఈ పోకో ఎం2 ప్రో స్మార్ట్ ఫోన్ M2001J2I అనే మోడల్ నంబర్ తో షియోమీ ఇండియా వెబ్ సైట్లో కనిపించనుంది.. అంటే త్వరలోనే మన దేశంలో లాంచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. 

 

IHG

 

కాగా ఇప్పటికే లాంచ్ అయినా రెడ్ మీ నోట్ 9, షియోమీ ఎంఐ 10 స్మార్ట్ ఫోన్లు కూడా కనిపించాయి. కాగా ఇప్పుడు ఏ ఫోన్లు లాంచ్ అయినా పెద్దగా ఉపయోగం లేదు.. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుంది.. లాక్ డౌన్ పూర్తి కడానికి ఎంత కాదు అన్న ఇంకా ఒక నెల రోజులుపైనే అవుతుంది.. ఇంకా ఈ సమయంలో ఏ ఫోన్లు లాంచ్ అయినా పెద్దగా ఉపయోగం లేదు.     

మరింత సమాచారం తెలుసుకోండి: