షియోమీ.. ఎన్నో సంచలన అద్భుతమైన స్మార్ట్ ఫోన్లు తీసుకువచ్చింది. మధ్యతరగతి వారికీ అందుబాటులో ఉండేలా అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చింది. రికార్డు స్థాయిలో అమ్మకాలతో దూసుకుపోతున్న చైనా మొబైల్ తయారీ దారు షియోమీ మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ తీసుకురావాలని నిర్ణయించింది. 

 

IHG

 

స్మార్ట్ ఫోన్ అంటే ఎలా ఉంటుంది ? స్క్రీన్ టచ్ అంతే. కొంచం డిస్ప్లే డిఫరెంట్ ఉంటుంది. అన్ని స్మార్ట్ ఫోన్లు ఒకటే లాగే ఉంటున్నాయి. ఇంకా స్మార్ట్ ఫోన్లు కొత్తగా అంటే స్మార్ట్ ఫోన్స్ కూడా ఫోల్డింగ్ ఏ. అవును ఇప్పుడు కొత్త మోడల్ అయినా ఫోల్డింగ్ స్మార్ట్ ఫోన్ రూపకల్పనకు సంబంధించి డిజైన్ పేటెంట్ ను సొంతం చేసుకుంది. 

 

IHG

 

ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ లో రొటేటింగ్‌ క్వాడ్-కెమెరా ప్రధాన ఫీచర్‌గా ఉంది. షియోమీ గిజ్మో చైనా నివేదిక ప్రకారం షియోమీ ఫో‍ల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌  కెమెరా  సెల్ఫీల కోసం ముందుకి, సాధారణ ఫోటోల కోసం వెనక్కి రొటేట్‌ అవుతుంది అని సమాచారం. ఇంకా స్మార్ట్ ఫోన్ కి సంబంధించి 48 ఫోటోలను విడుదల  చేశారు. అయితే స్మార్ట్ ఫోన్లలో రొటేటింగ్ కెమెరా ఇప్పటికే ఉన్నప్పటికీ మడత ఫోన్లలో ఇదే మొదటి ఫోన్. మరి ఈ ఫోన్ ఎప్పుడు వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.               

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: