పోకో చైనా తయారీ సంస్ద అయినా ఈ ఫోన్ నుండి ఇప్పటికే ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయినా సంగతి తెలిసిందే. అలాంటి అద్భుతమైన స్మార్ట్ ఫోన్ నుండి ఇప్పుడు మరో స్మార్ట్ ఫోన్ రానుంది. అదే పోకో ఎం 2 ప్రో స్మార్ట్ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజి, వైఫై అలయన్స్ సర్టిఫికెట్ పొందింది. 

 

IHG

 

పోకో ఎం 2 రెండు లిస్టింగ్ లు కొత్త పోకో ఫోన్ లో ఏ స్పెసిఫికేషన్లు ఉన్నాయో తెలిపింది. ఈ పోకో ఫోన్ లో బ్లూటూత్ వీ5.0 ఫీచర్ ను అందించారు. అంతేకాదు పోకో ఎం2 ప్రో స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ బ్యాండ్ వైఫైని కూడా అందించనున్నారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.

 

IHG

 

అయితే ఇప్పటి వరుకు పోకో ఎం 2 ఫోన్ కి సంబంధించిన ఫీచర్లు ఇప్పటివరకు విడుదల అవ్వలేదు. అయితే రెడ్ మీ నోట్ 9 ప్రో తరహాలోనే ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఉండనున్నాయ్. పోకో ఎం2 ప్రో షియోమీ ఇండియా ఆర్ఎఫ్ ఎక్స్ పోజర్ పేజీలో కనిపించింది. మరి ఈ ఫోన్ అధికారక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది అని సమాచారం.                                  

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: