ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్ద అయినా వివో.. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాంటి వివో బ్రాండ్ ఇప్పుడు మరో అద్భుతమైన సరికొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది.. అయితే ఆ స్మార్ట్ ఫోన్ ఏంటి ? దాని ఫీచర్లు ఏంటి ? స్పెసిఫికేషన్లు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

IHG

 

వివో నుంచి 5జీ టెక్నాలజీతో వివో వై-సిరీస్‌లో వై 70ఎస్ స్మార్ట్‌ఫోన్‌ చైనాలో ఇప్పటికే లాంచ్ అయ్యింది. అయితే చైనాలో లాంచ్ అయినా ఈ స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత్ మార్కెట్లో విడుదల కానుంది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు అదిరిపోయాయి. మరి దాని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏంటో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 

 

IHG

 

వివో వై70ఎస్‌ ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు!

 

6.53 అంగుళాల డిస్‌ప్లే,

 

16 మెగా పిక్సల్‌ సెల్ఫీ‌ కెమెరా, వెనుక కెమెరా 48+8+2 మెగా పిక్సల్ కెమెరా,

 

6జిబి ర్యామ్‌, 128జిబి స్టోరేజ్,

 

4500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

 

ధర.. 

 

IHG

 

6GB + 128GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 21,200గా నిర్ణయించారు. 

 

8GB+128GB వేరియంట్‌ ధర రూ. 23,300గా నిర్ణయించారు.                      

మరింత సమాచారం తెలుసుకోండి: