ప్రస్తుత స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్ మీ లాంచ్ చేసిన సూపర్ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నోట్ 9 ప్రో మ్యాక్స్. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ మార్చ్ లో లాంచ్ అయినప్పటికీ ఇప్పటి వరకు ఈకామర్స్ సంస్దల్లోకి రాలేదు. అయితే నేడు ఈ ఫోన్లకు సంబంధించిన సెల్ ని అమెజాన్, ఎంఐ.కాంల్లో పెట్టనున్నారు. ఇంకా అత్యంత అద్భుతమైన రెడ్ మీ నోట్ సిరీస్ లో అత్యంత ప్రీమియం వేరియంట్ ఈ స్మార్ట్ ఫోన్. ఇంకా అలాంటి ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

స్మార్ట్ ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499కు నిర్ణయించారు. 

 

ఇంకా ఈ మూడు వేరియంట్ల స్మార్ట్ ఫోన్ ధర ఎలా అయితే పెరిగిందో అలానే మిగతా రెండు వేరియంట్ల ధర కూడా రూ.1,000 పెంచారు. 

 

6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999,

 

8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 కి పెరిగింది.

 

రెడ్ మీ నోట్ ప్రో మాక్స్ ప్రత్యేకతలు.. 

 

6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే,

 

ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 5 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ + 5 మెగా పిక్సెల్ క్వార్టెనరీ డెప్త్ సెన్సార్. 

 

32 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న సెల్ఫీ కెమెరాను అందించారు.

 

బ్యాటరీ సామర్థ్యం 5,020 ఎంఏహెచ్.                      

మరింత సమాచారం తెలుసుకోండి: