నేడు మన దేశంలో రియల్ మీ నార్జో 10ఏ స్మార్ట్ ఫోన్ సెల్ జరగనుంది. ఇంకా ఈ సెల్ ఈ ఫోన్ లాంచ్ అయినా మే నెలలోనే సెల్ ఉండాల్సింది. అయితే ఉత్పత్తి లేకఈ ఫోన్ సెల్ కాస్త ఇప్పటికి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఈ సెల్ ఫ్లిప్ కార్ట్, రియల్ మీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉండనుంది. కాగా ఈ ఫోన్ ని అఫ్ లైన్ లో కూడా కొనుగోలు చెయ్యొచ్చు. 

 

IHG

 

స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు.. ప్రత్యేకతలు.. 

 

6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే,

 

ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 

 

IHG

 

ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ పొర్ ట్రెయిట్ సెన్సార్ + 2 మెగా పిక్సెల్ మాక్రో షూటర్ లను అందించారు. 

 

స్మార్ట్ ఫోన్ ధర రూ.8,499గా ఉంది. 

 

స్నో బ్లూ, స్నో వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 

 

IHG

 

సెల్ఫీకెమెరా 5 మెగా పిక్సెల్ అందించారు.

 

బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్.               

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: