ఒప్పో స్మార్ట్ ఫోన్.. చైనాకు చెందిన దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్ద ఇది. ఇంకా ఈ ఒప్పో తన రెనో ఫోన్ కి చెందిన ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పటికే విడుదలైన ఒప్పో రెనో 3 సిరీస్ సూపర్ ఫీచర్లతో అదరగొట్టింది. అయితే ఇప్పుడు ఈ స్మశడ నుండి ఒప్పో రెనో సిరీస్ నుండి తన రెనో 4 ప్రో, రెనో 4 స్మార్ట్ ఫోన్లు విడుదల అయ్యాయి. ఇంకా ఈ ఫోన్లో అద్భుతమైన ఫీచర్లు, ధర అదిరిపోయాయి. ఈ ఫోన్ల ఫీచర్లు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

ఇంకా ఒప్పో రెనో 4 స్మార్ట్ ఫోన్ ధర 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 32,000 వేల రూపాయలుగా నిర్ణయించారు. 

 

ఇంకా 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.35,200 నిర్ణయించారు. 

 

ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ గెలాక్టిక్ బ్లూ, స్పేస్ బ్లాక్, స్పేస్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉండనుంది. 

 

ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ సెల్ ఈ నెల 12వ తేదీన మొదలవనుంది.. 

 

ఒప్పో రెనో 4 ప్రో ధర.. 

 

ఒప్పో రెనో 4 ప్రో స్మార్ట్ ఫోన్ లో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 

 

8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.40,500గా నిర్ణయించారు. 

 

12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.45,800గా నిర్ణయించారు. 

 

గెలాక్టిక్ బ్లూ, స్పేస్ బ్లాక్, స్పేస్ వైట్ రంగుల్లో ఈ రెనో 4 ప్రో స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది.

 

ఇంకా ఈ ఫోన్ కి సంబంధించిన సెల్ జూన్ 18వ తేదీ ప్రారంభం కానుంది. 

 

మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ ఫోన్ కోసం ఫ్రీ-ఆర్డర్ పెట్టేసేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: