ఎన్నో అద్భుతమైన ఫోన్లను అందించిన ఇన్ ఫీనిక్స్ ఇప్పుడు మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ని అందిస్తుంది. అదే ఇన్ ఫీనిక్స్ హాట్ 9 స్మార్ట్ ఫోన్. ఇంకా ఈ ఫోన్ ఇప్పటికే లాంచ్ అవ్వగా ఈరోజు సెల్ ప్రారంభమయ్యింది. ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మరి ఈ స్మార్ట్ ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు ఫీచర్లు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

IHG

 

ఇన్ ఫీనిక్స్ హాట్ 9 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు!

 

6.6 అంగుళాల డిస్ ప్లే, 

 

5000 ఎంఏహెచ్ బ్యాటరీ 

 

ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ + ట్రిపుల్ ఎల్ఈడీ ఫ్లాష్

 

8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా

 

4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్

 

వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్

 

ధర రూ.8,499

 

ఓషన్ బ్లూ, వయొలెట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. 

 

IHG

 

ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై 5 శాతం నుండి 10 శాతం వరకు ఆఫర్ ఇవ్వనున్నారు. ఇంకా ఈ ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫోన్ కొనుగోలు చేస్తే 5 శాతం అన్ లిమిటెడ్ క్యాష్ బ్యాక్, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డు తో 10 శాతం ఆఫర్ ఇస్తున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఫోన్ కొనుగోలు చేసేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: