ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసి రోజు రోజుకు ఒప్పో వినియోగదారులను పెంచేసుకుంటుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అదే ఒప్పో ఏ 12 స్మార్ట్ ఫోన్. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ధర ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

IHG

 

ఒప్పో ఏ 12 ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు!

 

6.22 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే, 

 

వెనకవైపు రెండు కెమెరాలను అందించారు. 

 

ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ 

 

5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

 

32 జీబీ + 64 జీబీ స్టోరేజ్ ని అందించారు. 

 

బ్యాటరీ సామర్థ్యం 4320 ఎంఏహెచ్ గా ఉంది. 

 

వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా అందించారు.

 

IHG

 

ఒప్పో ఏ12 స్మార్ట్ ఫోన్ లో రెండు వేరియంట్లను అందించారు. 

 

3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,990గా నిర్ణయించారు. 

 

4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,490గా నిర్ణయించారు. 

 

ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ బ్లూ, బ్లాక్ రంగుల్లో ఈ అందుబాటులో ఉండనుంది. 

 

స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన సెల్ జూన్ 10 న ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: