రెడ్ మీ.. ప్రముఖ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నుండి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసిన ఈ రెడ్ మీ 9 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. నిజానికి ఈ రెడ్ మీ 9 స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే అతి ఎక్కువైనా ఫీచర్లను లాంచ్ చేసింది. మరి ఈ ఫోన్ ఫీచర్లు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

రెడ్ మీ 9 ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు!

 

6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే,

 

ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ వెనకవైపు అందించారు. 

 

4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ అందించారు. 

 

ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 5 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ + 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ లను అందించారు. 

 

సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ అందించారు.

 

బ్యాటరీ సామర్థ్యం 5,020 ఎంఏహెచ్ గా ఉంది. 

 

కార్బన్ గ్రే, సన్ సెట్ పర్పుల్, ఓషన్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉన్నాయి. 

 

ఇక రెడ్ మీ 9 ధర.. 

 

ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 

 

మొదటి వేరియంట్.. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,800 నిర్ణయించారు. 

 

4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,900గా నిర్ణయించారు.  

 

స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు జూన్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: