వివో.. ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసిన ఈ వివో నుండి ఇప్పుడు మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది. అయితే ఈ వివో బ్రాండ్ నుండి ఇటీవలే వివో ఎస్6 5జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇంకా అలాంటి ఈ వివో నుండి ఇప్పుడు మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది. అదే వివో ఎస్ 6 ప్రో. 

 

ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ లో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఇంకా అలాంటి ఈ స్మార్ట్ ఫోన్ త్వరలోనే లాంచ్ కానుంది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అన్ని కూడా ఒక వెబ్ సైట్ ద్వారా లీక్ అయ్యాయి. మరి లీక్ అయినా ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

వివో ఎస్ 6 ప్రో ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు!

 

6.44 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే,

 

వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి, 

 

ప్రధాన కెమెరా 64 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ + 2 మెగా పిక్సెల్ సెన్సార్లు ఉన్నాయ్. 

 

సెల్ఫీ కెమెరా 32 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు సెల్ఫీ కెమెరాలు ఉన్నాయ్. 

 

బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంఏహెచ్ గా ఉంది. 

 

ఇంకా ఈ ఫోన్ ధర లీక్ అయినా ప్రకారం వివో ఎస్6 ప్రో స్మార్ట్ ఫోన్ లో రెండు వేరియంట్లు ఉన్నాయ్. వేరియంట్ బట్టి ఫోన్ ధర ఉంది. 

 

8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,100గా నిర్ణయించారు. 

 

8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,000గా నిర్ణయించారు.

 

కాగా ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ అతి త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉండనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: