రెడ్ మీ.. ప్రముఖ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నుండి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసిన ఈ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది. అదే రెడ్ మీ 9 ఏ. నిజానికి ఈ రెడ్ మీ 9 ఏ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే లాంచ్ అవ్వాల్సింది. కానీ కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ప్రస్తుతం లీక్ అయినా సమాచారం ప్రకారం రెడ్ మీ 9 ఏ త్వరలోనే లాంచ్ కానుంది. మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏంటో ఓసారి చూసేయండి. 

 

ఇంకా ఇప్పుడు లాంచ్ అవ్వబొయె రెడ్ మీ 9 ఏ స్మార్ట్ ఫోన్ గతవారం లాంచ్ అయిన రెడ్ మీ 9కు టోన్-డౌన్ వెర్షన్ గా లాంచ్ అవ్వనుంది. ఈ ఎఫ్ సీసీ లిస్టింగ్ ప్రకారం రెడ్ మీ 9ఏ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ 4జీ సపోర్ట్ గా ఉండనుంది.  ప్రస్తుతం రెడ్ మీ 9 ఏ లీకైన ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయ్! 4900 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.5 అంగుళాల డిస్ ప్లే. 

 

ఇంకా రెడ్ మీ ఇప్పటి వరకు విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లు రికార్డు ఇలా ఉంది. రెడ్ మీ 9ఏ స్మార్ట్ ఫోన్.. రెడ్ మీ 8ఏ, రెడ్ మీ 8ఏ డ్యూయల్ స్మార్ట్ ఫోన్లకు తర్వాతి వెర్షన్ గా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. ఇంకా రెడ్ మీ 8ఏ డ్యూయల్ స్మార్ట్ ఫోన్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో లాంచ్ కానుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్లలో 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్, 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ను అందించనున్నారు. మరి ఈ స్మార్ట్ ఫోన్ పూర్తి ఫీచర్లు కోసం ఎదురు చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: