మన మొబైల్ ఫోన్ లో ఫోటోలు పొరబాటున డిలీట్ అయిపోతే మళ్ళీ వాటిని తిరిగి పొందడానికి ఎంతో కష్టపడాలి. అలా డిలీట్ అయిన  ఆ ఫోటోలు వీడియోలు మళ్ళీ పొందాలంటే ఒక ప్రత్యేకమైన ఫీచర్ ను తీసుకొచ్చింది గూగుల్. ఆండ్రాయిడ్ 11 ఉన్న మొబైల్ ఫోన్ లలో ఈ ఫీచర్ అందుబాటులో తీసుకు వస్తున్నాయి.

 

 

అయితే ఇలా డిలీట్ అయిన ఫోటోలు ఈ క్రొత్త ఫీచర్‌ను పరిచయం చేసిన తర్వాత, ఫోన్ యొక్క గ్యాలరీ అనువర్తనం నుండి తొలగించబడిన ఏదైనా ఫోటోలు, వీడియోలు రీ సైకిల్ బిన్‌లో కి వెళ్తాయి. అలా వెళ్ళిన వాటీని ఫైల్ 30 రోజులు మాత్రమే ఇక్కడ ఉంటుంది అని తెలుస్తుంది. అవి అలా 30 రోజులు తర్వాత అదృశ్యమవుతుంది. అయితే ఆ ఫైల్‌ను తిరిగి పొందతానికి మీకు 30 రోజులు సమయం ఉంటుంది. ఈ ఫీచర్ ఇప్పటికే గూగుల్ యొక్క ఫోటో అనువర్తనం లో వచ్చింది. మీరు ఫోటో లేదా వీడియోను డిలీట్ చేస్తే, అది దాని రిసైకిల్ బిన్ ఫోల్డర్‌ కు వెళ్లి అక్కడ ఈ ఫైల్ సుమారు 60 రోజులు ఉంటుంది. అయితే అది మీకు కావాలంటే దాన్ని మళ్ళి తిరిగి పొందచ్చు ఆదన్న మాట మ్యాటర్.

 

ప్రస్తుతానికి అయితె కొన్ని తార్డ్ పార్టీ యాప్స్ ద్వార ఈ ఫోటోలు పొందవచ్చు. డిస్క్ డిగ్గర్, ఫోటో ఈసైకిల్ ఇలా కొన్ని యాప్స్ ప్లే స్టోఱ్ లో నుండీ డౌన్ లోడ్ చేసు కోని ఇవి పొంద వచ్చు. అయితె ఇప్పుడూ  ఆండ్రాయిడ్ అంతర్ నిర్మిత స్క్రీన్ రికార్డర్, వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు నోటిఫికేషన్ మ్యూట్, టచ్ సెన్సిటివిటీ మెరుగుదల, నోటిఫికేషన్ చరిత్ర వంటి కొన్ని కొత్త ఫీచర్లు కూడ ఈ కొత్త ఆండ్రాయిడ్ 11 మొబైల్ ఫోన్ లలో  అందుబాటులోకి రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: