ఐఫోన్ ప్రియులకు నిజంగా శుభవార్త అందింది. ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి.. యాపిల్ ఐఫోన్ Xs మ్యాక్స్ ఫోన్ పై  ఏకంగా 40 వేలు డిస్కౌంట్ ప్రకటించారు. లాంచ్ అయినా సమయంలో ఈ ఐఫోన్ 64 జీబీ వేరియంట్ ధర రూ.1,09,900గా ఉండగా ప్రస్తుతం అమెజాన్ లో రూ.69,900కే అందుబాటులోకి వచ్చింది.       

 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BEAUTIFUL' target='_blank' title='beautiful-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>beautiful</a> big-screen beasts ...

 

ఇంకా ఇందులోనే 256 జీబీ వేరియంట్ పై రూ.24,990 తగ్గింపు వచ్చింది. అయితే 512 జీబీ వేరియంట్ పై ఎటువంటి తగ్గింపూ అందుబాటులో లేదు. ఇంకా ఈ  ఆఫర్ ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుందో తెలియదు కానీ ఫోన్ కొనాలనుకునే వారు వెంటనే ఈ ఫోన్ కొనడం మంచిది. 

 

IHG

 

అయితే ఈ ఫోన్ గోల్డ్, సిల్వర్, స్పేస్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. గోల్డ్ కలర్ వేరియంట్ పై రూ.40,000 డిస్కౌంట్ అందుబాటులో ఉండగా, గ్రే కలర్ వేరియంట్ పై రూ.36,300 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇంకా ధర రూ.1,05,200 నుంచి రూ.68,900కు తగ్గింది. ఇంకా ఈ ఫోన్ల స్పెసిఫికేషన్లు.. ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. 

 

ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి.. 

 

6.5 అంగుళాల సూపర్ రెటీనా ఓఎల్ఈడీ డిస్ ప్లే,

 

12 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలు వెనకవైపు ఉన్నాయ్,

 

ముందువైపు 7 మెగా పిక్సెల్ ట్రూ డెప్త్ సెన్సార్ అందుబాటులో ఉంది.

 

వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్ ఉంది. 

 

మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఈ ఫీచర్లు ఉన్న 

మరింత సమాచారం తెలుసుకోండి: