వివో Y30 తాజాగా విడుదలయ్యింది . అయితే ఈ ఫీచర్లు నిజంగా వినియోగదారులని బాగా ఆకట్టుకున్నాయి. సరి కొత్త స్మార్ట్ఫోన్ వివో వై 30 ని ఈ రోజే మన భారతదేశం లో లాంచ్ చేయడం జరిగింది. అయితే ముందు గానే మలేషియా లో ఈ ఫోన్ విడుదల అయి పోయింది. నూతన స్మార్ట్ఫోన్ ని  ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్  నుంచి కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఫోన్ ఈరోజు రాత్రి 8 గంటల నుంచి విక్రయించనున్నారు.

 

ఇదిలా ఉంటే ప్రజలు ఈ ఫీచర్ను చూసి వినియోగ దారులు ఈ ఫీచర్ను చూసి వావ్ అంటున్నారు . వివో y 30 క్వాడ్ కెమెరా , హోల్ పంచ్ డిస్ప్లే ,  డిజైన్ వెనక వైపు ఫింగర్ ప్రింట్ అలానే స్కానర్ ఫీచర్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి అనే చెప్పాలి. ఈ ఫోన్ ధర విషయానికి వెళ్తే ఫోర్ జిబి ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ కేవలం రూ 14990  డాజిల్ బ్లూ,  ఎమరాల్డ్‌ బ్లాక్‌ ఇలా ఈ రెండు కలర్స్ లో ఈ ఫోన్ అందుబాటు లో ఉంది.  

 

వై 30 స్పెసిఫికేషన్ వివరాల్లోకి వెళితే ఈ వివో వై 30  డిస్‌ప్లే  6.47అంగుళాలు , ప్రాసెసర్‌ మీడియాటెక్‌ హీలియో పీ35 అలానే ఫ్రంట్‌ కెమెరా వచ్చేసి  8 మెగా పిక్సల్ ‌, రియర్‌ కెమెరా 13+8+2+2 మెగా పిక్సల్‌, ర్యామ్‌: 8జీబీ , స్టోరేజ్‌128 జీబీ , బ్యాటరీ 5000 mAh , ఓ ఎస్‌ ఆండ్రాయిడ్‌ 10 .ఇవే  ఈ సరికొత్త  వివో వై 30 ధర, ఫీచర్లు, విడుదల వివరాలు. ఇలా ఈ సరి కొత్త ఫీచర్ల తో ఈ ఫోన్ ఇప్పుడు అందుబాటు లోకి రానుంది. ఈరోజు నుండి అందుబాటులో ఉంటుంది 

 

మరింత సమాచారం తెలుసుకోండి: