వివో.. ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను అందించింది. ఇంకా అలాంటి వివో బ్రాండ్ ఇప్పుడు ఓ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఇస్తుంది. ఆ ఫోన్ ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి.. వివో ఎస్1 ప్రో స్మార్ట్ ఫోన్. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా వెయ్యి రూపాయిలు తగ్గించారు. 

 

IHG

 

దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ధర ప్రస్తుతం రూ.19,990గా ఉంది. ఫిబ్రవరిలో లాంచ్ అయినా ఈ స్మార్ట్ ఫోన్ ధర ఇప్పుడు తగ్గించారు. అయితే డిస్కౌంట్ అందిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ లో ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అవి ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 

IHG

 

ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు!

 

ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్,

 

6.38 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే,

 

128 జీబీ స్టోరేజ్, 

 

ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మాక్రో లెన్స్ + 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో సెన్సార్లు కూడా అందించారు. 

 

సెల్ఫీ కెమెరా 32 మెగా పిక్సెల్. 

 

ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్,

 

4,500 సామర్థ్యమున్న బ్యాటరీ. 

 

మరి ఇంకేందుకు ఆలస్యం.. ఈ ఫోన్ నచ్చితే వెంటనే కోనేయండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: