ఒప్పో.. తమ వినియోగదారులకు ఇప్పటికే ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను అందించింది. ఇంకా ఇప్పుడు కూడా మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది. అదే ఒప్పో రెనో 4 ప్రో. ఇప్పటికే చైనాలో రెనో 4, రెనో 4 ప్రో స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇంకా మనదేశంలో కూడా త్వరలోనే లాంచ్ కానుంది. 

 

ఇంకా ఈ ఒప్పో రెనో 4 ప్రో స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు చైనీస్ వేరియంట్ కంటే వేరుగా ఉండనున్నాయి. ఒప్పో రెనో 4 ప్రో స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే, రిఫ్రెష్ రేట్ వేరుగా ఉండనున్నాయట. మరి ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ లో ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

IHG

 

రెనో 4 ప్రో ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు ఇవే!

 

6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే,

 

8 జీబీ వరకు ర్యామ్ + 256 జీబీ వరకు స్టోరేజ్ అందించారు,

 

వెనకవైపు మూడు కెమెరాలు అందించారు.. 

 

ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ + 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 13 మెగా పిక్సెల్ టెలిఫొటో లెన్స్ అందించారు. 

 

ఇంకా 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాకు అందించారు. 

 

బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్, 

 

ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందించారు. 

 

మరి ఇన్ని అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో చూడాలి.              

మరింత సమాచారం తెలుసుకోండి: