ప్రముఖ మొబైల్ తయారీ దారి సంస్ద గురించి తెలిసిందే. ఇంకా ఈ మొబైల్ సబ్ బ్రాండ్ ఏ ఐకూ . ఇంకా ఈ ఐకూ నుండి ఇప్పుడు సరికొత్త స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ కానుంది. అదే ఐకూ జెడ్1ఎక్స్. ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన టీజర్ విడుదల చేసారు. దీని సంబంధించిన ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు అన్ని విడుదల చేసారు. మరి ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి!

 

IHG

 

ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు!

 

ఫోన్ లో 5జీ ఫీచర్ ను అందించనున్నారు.

 

5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 

 

33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. 

 

6.57 అంగుళాల డిస్ ప్లే, 120 హెర్ట్జ్ డిస్ ప్లేను అందించారు. 

 

IHG

 

8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ను ఇందులో అందించారు. 

 

ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ పక్కభాగంలో అందించారు. 

 

మూడు కెమెరాల సెటప్ అందించారు.                   

 

ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరాలు అందించారు. 

 

పంచ్ హోల్ లో 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు.

 

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: