కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ శుభవార్త మీకోసమే.. ఏంటి అంటుకుంటున్నారా?  అదేనండి..  ఈ నెలలో బోలెడన్ని  స్మార్ట్  ఫోన్ లు విడుదల అవుతున్నాయి..  ప్రీమియం వన్ ప్లస్ ఫోన్ నుంచి బడ్జెట్ ఫోన్ గెలాక్సీ ఎం01ఎస్ వరకు ఈ నెలలో ఏకంగా ఐదు స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి..

 

1. వన్ ప్లస్ నార్డ్..  మొదటిసారి వన్ ప్లస్ నుండి అతి తక్కువ ధరలో ఫోన్ ను లాంచ్ కానుంది. ఇంకా అదే వన్ ప్లస్ నార్డ్. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్ తో ఈ ఫోన్ లాంచ్ అవ్వనుంది. ఇంకా ఈ ఫోన్ ను జులై 21వ తేదీన లాంచ్ అవ్వనున్నట్టు వన్ ప్లస్ ప్రకటించింది.

 

2. అసుస్ రోగ్ ఫోన్ 3... అసుస్ లాంచ్ చేయనున్న గేమింగ్ స్మార్ట్ ఫోన్ ఇది..  ఈ స్మార్ట్ ఫోన్ ఈ నెలలో లాంచ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

 

3. రియల్ మీ సీ11.. రియల్ మీ సీ11.. ఇది కూడా త్వరలోనే లాంచ్ కానుంది.  రియల్ మీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ జులై 11వ తేదీన కానుంది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 8 వేలు నిర్ణయించారు.  

 

4. రెడ్ మీ నోట్ 9.. రెడ్ మీ నోట్ 9 సిరీస్ లో తాజాగా లాంచ్ అవ్వనుంది.. ఇంకా ఈ ఫోన్ కూడా మనదేశంలో ఈ నెలలోనే లాంచ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

 

5. శాంసంగ్ గెలాక్సీ ఎం01ఎస్.. శాంసంగ్ లాంచ్ చేయనున్న ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ ఇదే. ఈ ఫోన్ కూడా ఈ నెలలోనే రానుందని వార్తలు వినిపిస్తున్నాయి..  మరి ఇంకేందుకు ఆలస్యం..  ఈ స్మార్ట్ ఫోన్లు ఎప్పుడు లాంచ్ అవుతాయి అనేది చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: