ప్రముఖ మెసేజింగ్ సంస్థ వాట్సాప్ తన వినియోగదారులకు మరో క్రేజీ ఫీచర్ ను అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు మెసేజింగ్, వాయిస్ కాల్స్ ను అందిస్తూ వచ్చిన వాట్సాప్... త్వరలోనే వీడియో కాల్స్ సర్వీస్ ను అందించనుంది.