చైనా ఫోన్ లు వద్దు భారత వస్తువులే కొనండి అంటూ చెప్పుకుంటున్న ఈ సందర్భం లో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఇండియా ఫోన్ లు చైనా ధరల్లో అమ్మండి ఖచ్చితంగా కొంటాం అంటున్నారు. వారందరికోసం ఇప్పుడు జెన్ మొబైల్ సంస్థ బడ్జెట్ ధర లో తన వినియోగదారుల కోసం కొత్త స్మార్ట్ ఫోన్ ని మనముందర ఉంచింది. సినీ మ్యాక్స్ 2 ప్లస్ పేరుతో వచ్చిన