ఒక భారీ ఆఫర్ తో ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ కామర్స్ దిగ్గజాలలో మెండు అయిన ఫ్లిప్ కార్ట్ యాపిల్ ఐఫోన్ 6 16 జీబీ ఫోన్ ని కేవలం పదివేల లోపే అందిస్తోంది. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.22 వేల డిస్కౌంట్‌ను ప్రకటించింది. అంతేకాదు ఈఎంఐ సదుపాయం కూడా ఉందని పేర్కొంది. యాక్సిస్ బ్యాంకు ద్వారా చెల్లింపులు చేయాలనుకునే వారికి అదనంగా మరో ఐదుశాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్కొత్త ఐఫోన్ 6 ఎస్ ప్లస్‌తో ఎక్స్ఛేంజ్ చేసుకునే వారికి కూడా వర్తిస్తుందని పేర్కొంది. అంతేకాదు ఎక