ఇప్పటి వరకు అత్యాధునిక టెక్నాలజీకి పెరు పొందిన ఎల్ జీ తాజాగా రెండు కొత్త  స్మార్ట్‌ఫోన్ కె8 (2018), కె10 (2018) లను లాంచ్ చేయబోతుంది.  ఈ లాంచ్  26వ తేదీన బార్సిలోనాలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2018 ప్రదర్శనలో లాంచ్ చేయనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ ఫోన్ లు యూరోప్, ఆసియ, లాటిన్ అమెరికా మరియు మిడిల్ ఈస్ట్ ఆయా ప్రాంతాల వారికి అందుబాటులోకి వస్తాయి. అయితే ఈ ఫోన్ ల ధర లను ప్రస్తుతానికి వెల్లడించలేదు.


ఎల్‌జీ కె8 (2018) ఫీచర్లు:
5" హెచ్‌డీ డిస్‌ప్లే
1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్ ఆపరేటింగ్ సిస్టం
2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్(32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్)
8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 4.2
4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ సిమ్
2500 ఎంఏహెచ్ బ్యాటరీ
కె10 (2018) ఫీచర్లు :    
  
5.3" హెచ్‌డీ డిస్‌ప్లే
1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ( 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్)
ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్ ఆపరేటింగ్ సిస్టం
8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ డ్యుయల్ ఫ్రంట్  కెమెరాలు
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 4.2
4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ సిమ్
3000 ఎంఏహెచ్ బ్యాటరీ


మరింత సమాచారం తెలుసుకోండి: