స్మార్ట్ ఫోన్ పేరు చెప్తే చాలు ఇప్పుడు గుర్తుకు వచ్చేది చైనా కంపెనీల నుంచీ వస్తున్న షావోమి, ఒప్పో, వివో, లెనోవో మొబైల్స్ గుర్తుకు వస్తాయి అయితే ఇప్పుడు ఈ మొబైల్ రంగంలోకి మరో చైనా కంపెనీ అడుగుపెడుతోంది..అంతేకాదు వచ్చి రావడంతోనే భారతీయ కస్టమర్లని ఆకర్షించడం కోసం కళ్ళు చెదిరే ఫీచర్స్ .డివైజ్ లతో తన మొబైల్స్ ని లాంచ్ చేస్తోంది..మిడ్‌ సెగ్మెంట్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌  చేసింది. 

 Image result for chaina mobile homtom h1 h3

అంతేకాదు ఈ మొబైల్స్ మూడు ఏళ్ల వారంటీతో పాటు రెండు సార్లు స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ ఆఫర్‌కూడా అందిస్తోంది...ఈ కంపెనీ హెచ్‌1,  హెచ్‌ 3, హెచ్‌ 5 అనే డివైస్‌లను విడుదల చేసింది..అయితే ఈ భారీ ఆఫర్ల వెనుక మొబైల్ రంగంలో తనదైన శైలిలో అతి తక్కువ కాలంలోనే పట్టు సాధించడమే టార్గెట్ గా పెట్టుకుందని తెలుస్తోంది..

 Image result for chaina mobile homtom h1 h3

హెచ్‌1 స్మార్ట్‌ఫోన్‌:

 5.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే , 18.9 యాస్పెక్ట్‌ రేషియో 640x1280  రిజల్యూషన్‌ 2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌​, 13+2 ఎంపీ డ్యుయల్‌ రియర్‌కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీని  ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ధరః  రూ .7,499,

 

హెచ్‌3 స్మార్ట్‌ఫోన్‌: 

5.5అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే , 18.9 యాస్పెక్ట్‌ రేషియో,  720x1440 రిజల్యూషన్‌ 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్, ఎంటీకే 1.3 గిగాహెడ్జ్‌ బిట్64 , 13+2 ఎంపీ డ్యుయల్‌ రియర్‌కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీని  ప్రధాన ఫీచర్లు, ధర రూ .9,990అ..అయితే హెచ్‌1, హెచ్‌3 ఈ రెండు మొబైల్ లో పేస్ లాక్ ఏర్పాటు చేశారు..

 

 

హెచ్‌ 5 స్మార్ట్‌ఫోన్‌: 

5.7 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే , 720x1440 రిజల్యూషన్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ 16 + 2 రియర్‌ కెమెరా,   8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 3300  ఎంఏహెచ్‌ బ్యాటరీ విత్‌ ఫాస్ట్ ఛార్జింగ్,  ధర: రూ .10,990.

ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పనిచేస్తాయి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: