Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 24, 2019 | Last Updated 8:11 am IST

Menu &Sections

Search

“జియో” కళ్ళు చెదిరే...“ఉచిత ఆఫర్”

“జియో” కళ్ళు చెదిరే...“ఉచిత ఆఫర్”
“జియో” కళ్ళు చెదిరే...“ఉచిత ఆఫర్”
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

“జియో” సరిగ్గా రెండేళ్ళ క్రితం ఒక సంచలనం..ఇప్పటికి జియో తన సేవలని నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉంది నేట్టింట్లో ఇప్పుడు జియో సేవాలనే ప్రతీ ఒక్కరూ వినియోగించుకుంటున్నారు..భారత మార్కెట్ లోకి 2016 సెప్టెంబర్ 5 కాలు మోపిన జియో తన సేవలతో ఎంతో మంది కస్టమర్లకి దగ్గర అయ్యింది..ఎవరూ ఇవ్వలేనటువంటి సేవలని ఇస్తూ నెట్ ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిపోయింది.

 jio-anniversary-offer-2018-jio-2nd-anniversary-cel

జియో లాంచ్‌ అయిన రోజు మొదలు  కేవలం 170 రోజుల్లో 10 కోట్ల మంది కస్టమర్లను సొంతం చేసుకుంది. వినియోగదారులకు ఉచిత జీవిత కాల కాలింగ్ సదుపాయం కల్పించి సంచలనం సృష్టించింది...దాంతో రెండవ వార్షికోత్సవం సందర్భంగా జియో మళ్ళీ భంపర్ ఆఫర్ ప్రకటించింది జియో..రెండవ వార్షికోత్సవం సంధర్భంలో  వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది.


 jio-anniversary-offer-2018-jio-2nd-anniversary-cel

“సెలబ్రేషన్స్ ప్యాక్”...పేరుతో ఐదు రోజుల పాటు ప్రతిరోజు ఉచితంగా 2జీబీ డేటాను అందించనున్నట్లు జియో వర్గాలు తెలిపాయి...అందుకోసం  మైజియో యాప్‌లోకి వెళ్లి.. మై ప్లాన్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి....మొత్తం 10జీబీ డేటాను ప్రీపెయిడ్‌ వినియోగదారులు ఉచితంగా పొందనున్నారు. ..ఈ బంపర్  ఆఫర్ సెప్టెంబర్ 11తో ముగియనుంది.

 


jio-anniversary-offer-2018-jio-2nd-anniversary-cel
5/ 5 - (1 votes)
Add To Favourite