జియో రాకముందు ఇండియాలో అత్యధిక వినియోగదారులని కలిగి ఉన్న దిగ్గజ సంస్థ “ఎయిర్ టెల్”..ఐడియా ,ఎయిర్ టెల్ ల మధ్యనే గట్టి పోటీ కూడా ఉండేది అయితే జియో ఇచ్చిన షాక్ తో ఒక్కసారిగా ఈ దిగ్గజ సంస్థ కుప్పకూలిపోయింది..ఎంతగా పోటీ ఇవ్వాలని చూసినా సరే జియో కి పోటీగా నిలువలేకపోయింది అయితే ఇప్పుడు తన కస్టమర్లని ఆకర్షించడానికి సరికొత్త ప్లాన్స్ తో మళ్ళీ పుజుకోవాలని చూస్తోంది ఈ క్రమంలోనే.

 Image result for airtel

భారతీ ఎయిర్‌ టెల్‌ తన రూ.399 ప్లాన్‌ పై డిస్కౌంట్‌ ఆఫర్‌ ను ప్రకటించింది...399  రూపాయల ప్లాన్‌ పై 300 రూపాయల డిస్కౌంట్‌ ను అందించనున్నట్టు తెలిపింది...ఈ డిస్కౌంట్ ని 50 రూపాయల చొప్పున ఈ డిస్కౌంట్‌ ను ఆరు నెలల పాటు ఆఫర్‌ చేయనుంది..మొత్తంగా రూ.300 డిస్కౌంట్‌ లభించనుంది. దీంతో తర్వాత ఆరు నెలలు రూ.399 ప్లాన్‌ ధర రూ.349కు తగ్గనుంది...అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే

 Image result for airtel discount 399

ఈ డిస్కౌంట్ లో ఎక్స్ ట్రా టాక్స్ లతో మాత్రం దీని ధర రూ.385గా ఉండనుందని చెప్పింది..ఈ ప్లాన్‌ కింద నెలకు 20GB డేటా పొందనున్నారు. డేటా క్యారీ ఫార్వర్డ్‌ ఫెసిలిటీని ఎయిర్‌ టెల్‌ ఆఫర్‌చేస్తోంది. ఎలాంటి FUP పరిమితులు లేకుండా అన్ లిమిటెడ్ వాయిస్‌ కాల్స్‌ ను అందిస్తోంది...అంతేకాదు డైలీ 100 SMS లు చేసుకోవచ్చు. ఎక్స్ ట్రాగా ఎయిర్‌ టెల్‌ TV, వింక్‌ మ్యూజిక్‌ ఫ్రీ సబ్‌ స్క్రిప్షన్‌ ను ఆఫర్‌ చేస్తుంది..వొడాఫోన్‌ లాగే ఆఫర్‌ చేసేందుకు ఎయిర్‌ టెల్‌ ఎక్స్ ట్రాగా ప్రతి నెల 20GB డేటాను 12 నెలల పాటు అందిస్తుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: