టెలికం దిగ్గజంగా పేరొందిన జియో తన యూజర్స్ కి ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇస్తూనే ఉంది...మార్కెట్ లోకి విడుదలైన ఆనతి కాలంలోనే జియో అప్పట్ వరకూ ఉన్న దిగ్గజాలని తలదన్ని మరీ కోట్లాది యూజర్స్ ని తనవైపుకు తిప్పుకుంది..ఏ టెలికాం సంస్థ ఇవ్వనన్ని ప్రత్యెక మైన ఆఫర్స్ ఉచిత ఇంటర్నెట్ ఇస్తూ సామాన్యులకి సైతం నేట్టింటిని అందరి ముందు ఉంచింది అయితే..ఇప్పుడు

 Image result for jio star tv deal

తాజగా తీసుకున్న నిర్ణయం క్రికెట్ అభిమానులకి వర్గంగా మారిపోయింది..టీవీల ముందు అతుక్కుని పోయి కూర్చునే వారికి జియో మొబైల్ లో ఇక నుంచీ లైవ్ క్రికెట్ మ్యాచ్ లు చూసుకునే విధంగా ఒక కీలక ఒప్పందం పై సంతకం చేసింది..అయితే అంతేకాదు ఇకపై మీ చేతిలోనే క్రికెట్ మ్యాచ్ లు చూసుకోండి అంటూ యూజర్స్ కి గుడ్ న్యూస్ తెలిపింది..లైవ్ క్రికెట్ మ్యాచ్ లు జియో మొబైల్ లోనా అనుకుంటున్నారా నిజమే ఎలా అంటే.

 Image result for jio star tv deal

ప్రముఖ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో జియో కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. అన్ని క్రికెట్‌ మ్యాచ్‌లను జియో టీవీ వినియోగదారులకు అందించేందుకు ఈ డీల్ కుదుర్చుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అయిదు సంవత్సరాల ఒప్పందంపై స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ ఈ మేరకు సంతకాలు చేశాయి..ఈ ఒప్పందం ప్రకారం జియో వినియోగదారులు జియో టీవీలో హాట్‌ స్టార్‌ సహాయంతో లైవ్ మ్యాచ్ లని ఉచితంగా చూడవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: