భారత్ లో పండగలని క్యాష్ చేసుకోవడంలో ఈ కామర్స్ దిగ్గజాలు ముందుంటాయి..సంవత్సరం రెండేళ్ళ కాలంలో చేసే బిజినెస్ మొత్తాన్ని కేవలం పండగల సమయంలో ఈ కామర్స్ దిగ్గజాలు సొంత చేసుకుంటాయి..అయితే ఈ ఆఫర్స్ లో భాగంగా..యాపిల్ నుంచీ కొత్తగా విడుదలైన  iPhone Xr ప్రీ-ఆర్డర్ పై వియోగాదారులకి అందుబాటులో వస్తోంది..ఈ ఫోన్‌కు సంబంధించిన ముందస్తు బుకింగ్స్ శుక్రవారం నుంచి అఫీషియల్‌గా ప్రారంభమయ్యాయి.

 Image result for iphone xr price in india

అయితే ఈ ఫోన్స్ ఇండియన్ మార్కెట్లో ప్రారంభ వేరియంట్ ధర రూ.76,900గా కాగా ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్‌లతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్స్, ఈ కొత్త ఐఫోన్ ఆర్డర్స్‌ను తీసుకుంటున్నాయి.. iPhone Xr కు సంబంధించి ఎయిర్‌టెల్ ఇప్పటికే ఓ ఆసక్తికర ప్రకటనను చేసింది. డౌన్‌పేమెంట్ క్రింద రూ.14,999 చెల్లించి తమ వద్ద ఐఫోన్ ఎక్స్ఆర్‌ను ప్రీ-ఆర్డర్ చేసినట్లయితే మిగిలిన మొత్తాన్ని ఈఎమ్ఐ రూపంలో చెల్లించవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది.

 Related image

అయితే EMI ల ద్వారా ఫోన్ కొనుగోలు చేసిన తేదీ నుంచి నెలకు 3,499 చొప్పున 24 నెలలు పాటు వాయిదాలను చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ చెల్లించే ఇన్‌స్టాల్‌మెంట్‌లో భాగంగా 100జీబిల డేటాతో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ యూజర్‌కు అందుబాటులో ఉంటాయి. ఇదే సమయంలో రూ.1500 ఖరీదు చేసే నెట్‌ఫ్లిక్స్ మెంబర్‌షిప్‌తో పాటు అమెజాన్ ప్రైబ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుందని తెలిపింది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: