ఈ మధ్యకాలంలో మనం వాట్సాప్ లో రకరకాల స్టికర్స్ రావడం చూస్తూనే ఉన్నాము రాజకీయాల దగ్గర నుంచీ ఫన్నీ ఫన్నీ ఇమేజ్ ల వరకూ అన్నీ స్తిక్కర్స్ రూపంలో వచ్చి పడుతున్నాయి. అయితే ఈ స్టిక్కర్స్ లో మీ ఫోటోలు కూడా చూసుకోవాలని ఉందా అయితే మమ్మల్ని ఫాలో అవ్వండి..సొంత ఫోటోలతో నచ్చినట్లు స్టిక్కర్స్ తయారు చేసుకుని పంపాలనుకున్న వారికి ఒక అద్భుతమైన యాప్ అందుబాటులో ఉంది.

 Image result for whatsapp sticker app

అదేంటంటే  sticker maker for whatsapp ఈ పెరుతో Google Play Store లో సెర్చ్ చేసి ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి..అనంతరం  అందులో Create a new sticker pack అనే బటన్ ట్యాప్ చేసి, ఆ స్టిక్కర్ ప్యాక్ కోసం ప్రత్యేకంగా ఒక పేరు టైప్ చేయండి. దాన్ని సులభంగా వాట్సాప్ లో గుర్తించడం కోసం దానికోసం ఒక ఐకాన్ కూడా మీ ఫోన్ లో ఉన్న ఫొటోస్ సాయంతో సెట్ చేసుకోవాలి.

 Image result for create own stickers whatsapp

చివరిగా మీ ఫోన్ లో ఉన్న ఫోటోలను ఒకదాని తర్వాత మరొకటి సెలెక్ట్ చేసుకుని వాటిని ఎంతవరకూ కావాలో ఆ ప్రదేశం వరకూ సెలెక్ట్ చేసుకుని స్టిక్కర్స్ గా మార్పు చేసుకోవచ్చు..ఆ తరువాత  వాటిని పబ్లిష్ చేసిన వెంటనే, ఇకపై వాట్సప్‌లో వాటిని మీ ఇష్టం వచ్చినట్లు ఉపయోగించు కోవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి: