మొబైల్స్ దిగ్గజ కంపెనీలలలో ఒకటైన శాంసంగ్ తాజాగా ప్రపంచ మార్కెట్ లోకి గెలాక్సీ ఎం సిరీస్ నుంచీ కొత్త మోడల్స్ ని భారత మార్కెట్ లోకి దింపుతోంది..ఈ సిరీస్‌లో ఎం10, ఎం20, ఎం30 అనే మోడల్స్ ను బహిరంగ మార్కెట్ లోకి ప్రవేశ పెట్టింది. అయితే ఈ మోడల్ తాలూకు ఫీచర్స్ బయటకి రిలీవ్ అవ్వడంతో కష్టమర్లని విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే ఎం 30 ఫీచర్లని ఒక్క సారి పరిశీలిస్తే.

 Image result for samsung m20 m 30

ఎం 30 ఫీచర్లు చూస్తే..

ఇన్‌ఫినిటీ యూ డిస్‌ప్లే
 6.38 అంగుళాల స్క్రీన్
 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
 ట్రిపుల్ రియర్ కెమెరా (13 ఎంపీ + 5 ఎంపీ + 5 ఎంపీ)
 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉండొచ్చని తెలుస్తోంది.

ఎం20 ఫీచర్లు :

డ్యూయెల్ రియర్ కెమెరా (13 ఎంపీ + 5 ఎంపీ)
6.13 అంగుళాల స్క్రీన్
ఇన్‌ఫినిటీ యూ డిస్‌ప్లే
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3 జీబీ ర్యామ్
32 జీబీ మెమరీ/ 64 జీబీ మెమరీ వంటి ప్రత్యేకతలు ఉండొచ్చని తెలుస్తోంది.


 


మరింత సమాచారం తెలుసుకోండి: