ఎలక్ట్రానిక్స్ దిగ్గజం, ఒక నాటి మొబైల్ రంగంలో టాప్ ప్లేస్ లో ఉన్న సోనీ మళ్ళీ ఆస్థానం కోసం పోటీ పడుతోంది. ఇప్పటికే తన స్మార్ట్ ఫోన్స్ తో సోనీ ప్రియులని ఆకట్టుకుంటున్న ఈ సంస్థ..తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్స్ ని విపనిలోకి దింపడానికి సిద్దంగా ఉంది అయితే..వాటి ఫీచర్స్ ని మాత్రం మార్కెట్ లోకి విడుదల చేసి వినియోగదారుల్లో మరింత ఆసక్తిని కలిగిస్తోంది...

 Image result for sony xperia 10 10plus

సోనీ ఎక్స్‌పీరియా 10 ఫీచర్లు.

- 6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే

- బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ 

- ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్ 

- 2560 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌

- 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్‌

- 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌ 

- 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ 

- 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 

- 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌

- 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై 

- యూఎస్‌బీ టైప్ సి, 2870 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్‌.

Image result for sony xperia 10 10plus

సోనీ ఎక్స్‌పీరియా 10 ప్లస్ ఫీచర్లు.

- బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ

- 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్‌

- 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌

- యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్‌.

- 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై

- డ్యుయల్ సిమ్‌, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

- 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌

- 2560 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌

- 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై

- 6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే



 


మరింత సమాచారం తెలుసుకోండి: