హానర్ మొబైల్ అతి తక్కువ కాలంలోనే మొబైల్ మార్కెట్ రంగంలో దూసుకుపోతూ వినియోగ దారులని ఆకట్టుకుంటోంది. హానర్ మొబైల్స్ నుంచీ ఏ సరికొత్త మోడల్స్ రిలీజ్ అయినా సరే సాధారణ వినియోగ దారులకి అందుబాటులో ఉంటూ సైలెంట్ గా మార్కెట్ ని కబ్జా చేస్తోంది. తాజాగా ఈ హానర్ మొబైల్ నుంచీ సరికొత్త మోడల్ ని ఈరోజు విడుదల చేసింది.

 Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HONOR 20 LITE' target='_blank' title='click here to read more about HONOR 20 LITE'>honor 20 lite</a>

హానర్ 20 లైట్‌ పేరుతో ఈ రోజు మలేషియా మార్కెట్‌లో ఈ ఫోన్స్ ని విడుదల చేసింది.రూ.15,900 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఈ నెల  21వ తేదీ నుంచి లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను కంపెనీ అందిస్తోంది. హానర్ తాజాగా విడుదల చేసిన 20 లైట్ ఫీచర్స్ ని ఒక సారి పరిశీలిస్తే

 Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HONOR 20 LITE' target='_blank' title='click here to read more about HONOR 20 LITE'>honor 20 lite</a>

హానర్ 20 లైట్ ఫీచర్లు...

  • 6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,
  • 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌,
  • ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్‌,
  • 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌,
  • 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
  • డ్యుయల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై,
  • 24, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,
  • 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
  • ఫింగర్ ప్రింట్ సెన్సార్‌,
  • 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.


మరింత సమాచారం తెలుసుకోండి: