జియో తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం మరిన్ని రీచార్జ్ ఆఫర్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. సుమారు 5 రీఛార్జ్ లను  4 జీ-డివైస్ జియో ఫోన్ అందిస్తుంది . తన కస్టమర్ల కోసం రూ. 49, 594 రీఛార్జి ప్యాక్స్ ని  28 రోజుల , 168 రోజులు నియమిత కాల పరిమితితో అందుబాటులోకి తెచ్చింది. Jio ఇన్ఫోకామ్  ఐదు రీచార్జ్ ప్యాక్స్ కింద 1 GB నుండి 84 GB లకు వేగంతో కూడిన ప్రయోజనాలని అందిస్తోంది. జియో విడుదల చేసిన రీచార్జ్ ప్యాక్స్ వరుసగా రూ. 49, 99, 153, 297,  594 లుగా నిర్ధారించబడ్డాయి.

Image result for jio last 5 recharge

జియో ఫోన్ రీఛార్జ్ ప్లాన్ Rs. 49

 జియో రూ. 49 రీచార్జ్ ప్యాక్ తో రిలయన్స్  జీయో 1జీబీ అధిక వేగంతో అందిస్తుంది.  28 రోజులు కాలపరిమితి, అపరిమిత ఫోన్ కాల్స్  అదేవిధంగా అపరిమిత మెసేజ్ లు కూడా లభిస్తాయి.

 జియో ఫోన్ రీఛార్జ్ ప్లాన్ Rs.99

 జియో ఈ లేటెస్ట్ ప్లాన్ తో మొత్తం 14GB హై స్పీడ్ డేటా రోజుకు 0.5 డేటా చప్పున 28రోజులు పాటు కాల పరిమితి.అపరిమిత ఫోన్ కాల్స్ మరియు అపరిమిత మెసేజెస్ కూడా ఉంటాయి.

జియో ఫోన్ రీఛార్జ్ ప్లాన్ Rs.153:

ఈ ప్లాన్ లో మొత్తం 42GB హై స్పీడ్ డేటా రోజుకు 1.5 డేటా చప్పున 28రోజులు కాల పరిమితి ఉంటుంది. అపరిమిత ఫోన్ కాల్స్ మరియు అపరిమిత మెసేజ్ లు కూడా ఉంటాయి. 

జియో ఫోన్ రీఛార్జ్ ప్లాన్ Rs.297:

 జియో అందించే ఈ ప్లాన్ లో మొత్తం 42GB హై స్పీడు డేటా తో రోజుకు 0.5 డేటా చప్పున 84రోజులు పాటు కాల పరిమితి ఉంటుంది. అపరిమిత ఫోన్ కాల్స్ , మెసేజ్ లు కూడా పొందవచ్చు.

 జియో ఫోన్ రీఛార్జ్ ప్లాన్ Rs.594:

జియో ప్లాన్ లో మొత్తంఈ ప్లాన్ లో మొత్తం 84GB హై స్పీడ్ డేటా రోజుకు0.5డేటా చప్పున 168రోజులు పాటు కాల పరిమితి.అపరిమిత ఫోన్ కాల్స్ మరియు అపరిమిత మెసేజెస్ కూడా ఉంటాయి.

 

 

                   


మరింత సమాచారం తెలుసుకోండి: