Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 6:56 pm IST

Menu &Sections

Search

ముఖకవళికలతో నూతన ఎటీఎం

ముఖకవళికలతో నూతన ఎటీఎం
ముఖకవళికలతో నూతన ఎటీఎం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మారుతున్న సాంకేతిక విధానంతో ఎటీఎంలో కూడా నానాటి అభివృద్ధి చెందుతున్నాయి. మీరు ఎప్పుడైనా ఏటీఎం పాస్‌వర్డ్‌ మర్చిపోయారా.. చాలా సార్లు తప్పుగా పిన్‌ నంబర్‌ ప్రెస్‌ చేస్తే మీ ఏటీఎం కార్డులు బ్లాక్‌ అయ్యాయా.. ఇకపై అలాంటి బాధలు పడాల్సిన పనిలేదు. సులువైన లావాదేవీలను ప్రోత్సహించేందుకు.. నానాటికి పెరిగిపోతున్న ఏటీఎం మోసాలను అరికట్టేందుకు స్పెయిన్‌కు చెందిన ఓ వాణిజ్య బ్యాంకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో వినియోగదారుల ముందుకు వచ్చింది.


ఏటీఎంలకు వెళ్లి డబ్బు తీయాలంటే రహస్య పిన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ల అవసరం లేకుండా ప్రపంచంలోనే తొలిసారిగా ముఖకవళికలతో వినియోగదారుడిని గుర్తు పట్టే నూతన పరిజ్ఞానాన్ని బ్యాకింగ్‌ రంగానికి స్పెయిన్‌కు చెందిన కైక్సా బ్యాంకు పరిచయం చేసింది. ఇప్పటి వరకు పిన్‌ నంబర్లు, ఆ తర్వాత వేలి ముద్రలు ఉపయోగించి ఏటీఎంలో డబ్బులు తీసుకున్న ప్రజలు ఇకపై ముఖకవళికల గుర్తింపు ద్వారా నగదును విత్ డ్రా చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి రానుంది.



 ప్రత్యేక సౌకర్యాన్ని పొందేందుకు స్పెయిన్‌లోని అన్ని శాఖల్లో కైక్సా బ్యాంకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నమోదిత అధికారి వద్ద ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో ముందుగా వినియోగదారుడి ముఖకవళికలను తీసుకుంటారు. ఈ సాఫ్ట్‌వేర్‌ వినియోగదారుడి ముఖంలోని 16 వేల ప్రదేశాలను గుర్తించి ఆకలింపు చేసుకుంటుంది.  అనంతరం ఖాతాదారుడి పూర్తి సమాచారాన్ని బ్యాంకు సర్వర్‌లో నిక్షిప్తం చేస్తుంది. ఇక నేరుగా కైక్సా బ్యాంకు ఏటీఎం ముందు నిల్చుని కావాల్సిన డబ్బును టక్కున తీసుకోవచ్చు.


ఇప్పటికే కాంటాక్ట్‌లెస్‌ ఏటీఎంలతో బ్యాంకింగ్‌ రంగంలో విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టిన కైక్సా బ్యాంకు.. ఇప్పుడు ముఖకవళికల ద్వారా నగదు అందించే ఏటీఎంలను పరిచయం చేసింది.
face-reed-atm
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నోరు జారిన రాపాక... మండిపడ్డ వైసీపీ సభ్యులు
కౌసల్య కృష్ణమూర్తి టీజర్ విడుదల
ప్రత్యేక హోదాకే మా పోరాటం.. అసెంబ్లీలో సీఎం జగన్
నేడు దేశవ్యాప్తంగా సమ్మెలో 3.5 లక్షల మంది వైద్యులు
నేడు విజయవాడకు కేసీఆర్
ఏపీలో 22వరకు ఒంటిపూట బడులు
పోలీసులకు వారంతపు సెలవు... హోంమంత్రి సుచరిత
నేడు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ
నేడు శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ
అదా కర్రసాము సూపరో సూపర్.
నిద్రపోను...అధికారులను నిద్రపోనివ్వను.
'వజ్ర కవచధర గోవింద' 50 వసూల్
ఏపీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్ల తొలగింపు!
సెగలు పుట్టిస్తున్న రియా..!!
మరో రెండు రోజుల్లో రుతుపవనాలు... ఆర్టీజీఏస్ వెల్లడి
రాజధాని నిర్మాణంపై బోత్స వాఖ్యలు
నేడు ఆశక్తిభరితంగా భారత్-పాక్ మధ్య క్రికెట్ పోరు
నీతి ఆయోగ్ లో ఏపీ ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌ డిమాండ్
ఎక్సైజ్‌ శాఖలో త్వరలో మార్పులు.. మంత్రి నారాయణస్వామి
బెంగాల్‌లో కోమాలో వైద్య సేవలు.. 700 మంది వైద్యుల రాజీనామా!
సింగిల్ గా హ్యాపీ అంటున్న శృతి
ఏపీకి హోదా సాధనే జగన్ అజెండా
జిందాబాద్ జిందాబాద్.. ఇస్మార్ట్ సాంగ్ రీలీజ్
అంగరంగ వైభవంగా కాళేశ్వరం ప్రారంభ వేడుకలు
వృద్ధి రేటుపై దృష్టి పెట్టండి.. నిర్మలా సీతారామన్ కు ఆర్థిక వేత్తల సూచనలు
ట్రంప్ కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ డిజైన్ ఇదే..
ఆనందంలో గాల్లో ఎగిరిన పూజ
రక్త దానం - మహాదానం
రైతులకు ప్రాధాన్యత ఇవ్వనున్న కేంద్ర తొలి వ్యవసాయ బడ్జేట్
అసెంబ్లీలో భావోద్వేగానికి గురైన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
అవినీతి రహిత పాలన కోసమే మా ప్రభుత్వం కృషి... సీఎం జగన్
ఏపీ అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED