ఎల్ఈడీ బల్బులు ఈ బల్బులు ప్రస్తుతం ప్రతి  ఇంటిలో కొలువుతీరి ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు మొదలు ప్రతి చోటా ఎల్ఈడీ బల్బు లు ఎక్కువగా వినియోగిస్తున్నారు అయితే తే విద్యుత్ ఆదా డబ్బు పొదుపు అవుతుందనే ఉద్దేశంతో ప్రపంచం మొత్తం ఎల్ఈడీ బల్బుల వాడకం మొదలు పెట్టింది. కానీ నీ ఈ బల్బుల వల్ల మన కంటిలో ఉండే రెటీనా శాశ్వతంగా దెబ్బతింటుంది అనే విషయం మాత్రం ఎవరికీ తెలియని అంశం ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి ఇ ఈ విషయాన్ని బయట పెట్టారట.

 Image result for bulbs

ఫ్రాన్స్ లో ఉండే ఫ్రెంచ్ ఏజెన్సీ ఫర్ ఫుడ్ డ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ సంస్థకు చెందిన పరిశోధకులు చేసిన ఈ ప్రయోగాల్లో ఎల్ఈడీ బల్బుల అత్యంత ప్రమాదకరమని తేలిందట. సాంప్రదాయ సోడియం కన్నా ఎల్ఇడి బల్బులు ఆరోగ్యానికి అధికంగా హానికరం చేస్తున్నాయని తెలుస్తోంది. ఈ బల్బులు ఎలా కంటిలో రెడీ-నాని నాశనం చేస్తాయి అంటే

 Image result for bulbs

ఎల్ఈడీ బల్బుల నుంచి వెలువడే బ్లూ లైట్  ఎక్కువ స్థాయిలో ఉండటం వల్ల అది కంటి చూపును దెబ్బతీస్తుందని తెలుస్తోంది. ఈ బల్బుల వాడకాన్ని వీలయినంత తగ్గించుకోవాలని సదరు శాస్త్రవేత్తలు సూచనలు చేశారు. వెలుగుతున్న ఎల్ఈడీ బల్బుల నేరుగా చూడటం చేయకు చేయకూడదని రాత్రి నిద్రపోయే సమయంలో లో బలం ఆఫ్ చేసి పడుకోవాలని మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్ నుంచి వెలువడే కాంతి కంటే ఎల్ఈడీ బల్బుల నుంచి వెలువడే కాంతి అత్యధిక ప్రభావం గా ఉంటుందని తెలిపారు

 


మరింత సమాచారం తెలుసుకోండి: