ప్రస్తుతం ఈ పోటీ ప్రపంచంలో సెల్ ఫోన్లుకు ఎంత ప్రాముఖ్యత లభించిందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు సెల్ ఫోన్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది నోకియా.  అప్పట్లో సామాన్యులకు అందుబాటులో ఈ ఫోన్ ధరలు ఉండటంతో ప్రతిఒక్కరూ నోకియా సెల్ ఫోన్లకు ఎక్కువ  ప్రాధాన్యత ఇచ్చేవారు. తర్వాత ఎన్నో కంపెనీలు తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి తీసుకు వచ్చారు. 

నోకియా 6.1 మోడల్ లోని 3 జీబీ ర్యామ్ ప్లస్ 32 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.6999కి తగ్గింది. కాగా గతంలో ఇదే ఫోన్ ధర రూ.8999 గా ఉంది. అదే సమయంలో ఇదే మోడల్ లోని 4 జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ వేరియంట్ ధర రూ.9999కు తగ్గింది.   రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్న నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్‌  ప్రారంభ ధరను (నోకియా ఆన్‌లైన్‌ స్టోర్‌లో) రూ.6,999గా  ఉంచింది. 

ఈ ఫోన్ ప్రత్యేకతలు :

3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ ప్రస్తుత ధర : రూ.6999 లాంచింగ్‌ ధర  రూ.16,9994జీబీర్యామ్‌; 64 జీబీ  స్టోరేజ్‌ ప్రస్తుత  ధర రూ. 9,999 

నోకియా 6.1 ఫీచర్లు5.5 అంగుళాల డిస్‌ప్లే1080x1920పిక్సెల్స్‌ రిజల్యూషన్‌3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం16ఎంపీ రియర్‌కెమెరా8 ఎంపీ సెల్పీ కెమెరా3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ


మరింత సమాచారం తెలుసుకోండి: