Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 10:36 am IST

Menu &Sections

Search

ఎగరకుండానే ఆగిపోయిన చంద్రయాన్ 2 !

ఎగరకుండానే ఆగిపోయిన చంద్రయాన్ 2 !
ఎగరకుండానే ఆగిపోయిన చంద్రయాన్ 2 !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్ 2 ఆగిపోవటం ఇప్పుడు భారతీయులకు నిరాశకు గురి చేస్తుంది. అవును.. మరో 56 నిమిషాల 24 సెకెన్లలో రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుందని భావించగా.. క్రయోజనిక్ సిస్టమ్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది. వాహకనౌక జీఎస్ఎల్వీ మార్క్-3లో సాంకేతిక లోపమే ప్రయోగం నిలిచిపోవడానికి కారణమని ఇస్రో ప్రకటించింది.


లెక్కప్రకారం, ఈరోజు తెల్లవారుజామున ఉదయం 2 గంటల 51 నిమిషాలకు చంద్రయాన్-2 ప్రారంభం అవ్వాలి. ఆ వెంటనే 16 నిమిషాల్లో చంద్రుని కక్ష్యలోకి వెళ్లిపోతుంది. ఈ క్షణం కోసం ఎదురుచూసిన భారతీయులకు నిరాశే ఎదురైంది. అయితే ఇది కేవలం చిన్న అంతరాయం మాత్రమే. వీలైనంత త్వరలోనే చంద్రయాన్-2 మొదలవుతుందని ఇస్రో ప్రకటించింది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చంద్రునిపైకి రోవర్స్ పంపాయి. రోవర్ ను పంపించిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే దానికి ఇంకొన్ని రోజులు టైమ్ పడుతుంది. చంద్రయాన్-2 మళ్లీ ఎప్పుడు ప్రారంభమౌతుందనే విషయాన్ని ఇస్రో ఇంకా ప్రకటించలేదు.


ఈ ప్రయోగంతో మరో ఘనతను కూడా అందుకోబోతోంది భారత్. చంద్రుడి దక్షిణ ధృవంపైకి రోవర్ ను పంపించనున్న మొదటి దేశంగా రికార్డు సృష్టించబోతోంది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు చంద్రుని ఉత్తర భాగంవైపే ల్యాండ్ అయ్యాయి. అంతేకాదు.. అతి తక్కువ ఖర్చుతో చంద్రునిపైకి రోవర్ ను పంపిస్తున్న దేశంగా కూడా భారత్ చరిత్ర సృష్టించబోతోంది. ఈ రికార్డుల కోసం మరికొన్ని రోజులు ఆగాలంతే.

chandrayan-2
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గూగుల్ లో కొట్టిన అమరావతి గ్రాఫిక్స్ బొమ్మలే వస్తున్నాయి !
రాజధాని విషయంలో జగన్ సంచలన నిర్ణయం .. ఓటింగ్ పెట్టబోతున్నాడా ?
జగన్ కు కేంద్రం బిగ్ షాక్ ఇవ్వబోతుందా ?
పాపం ఆదినారాయణ రెడ్డి ఇపుడేం చేస్తున్నారో తెలుసా ?
రాజధాని మార్చాలనుకుంటే టీడీపీ ఆపలేదు !
చంద్రబాబు ఆరోగ్యం .. ఇక పార్టీని పట్టించుకోలేడంటా ?
అమరావతి పై మీడియా 'అతి' ఫోకస్ !
చంద్రబాబు చేసిన ఐదేళ్ల పాపం ఇప్పుడు జగన్ మీదకి నెట్టుతున్నారు !
 చిదంబరం చుట్టూ ఉచ్చు బిగిస్తున్న కేంద్రం ... వేదిలిపెట్టేటట్లు లేదు !
హైకోర్ట్ లో జగన్ కు ఎదురు దెబ్బ .. ఇప్పుడు ఏం చేయబోతున్నారు !
కర్ణాటకలో మళ్ళీ మొదలైన లొల్లి !
ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి .. బాబుకు పెద్ద షాక్ !
జగన్ నీకేమైనా పిచ్చా .. చంద్రబాబు ఏంటి మాటలు ?
కాంగ్రెస్ చేసిన పాపాలు చివరికి తన మెడకే చుట్టుకుంటున్నాయి !
చిరంజీవి పట్ల టీడీపీ అతి ప్రేమ .. కారణం అదేనా ?
చంద్రబాబు ఫ్రస్ట్రేషన్  .. జగన్ మీద విరుచుకుపడుతున్నారు !
కాంగ్రెస్ లో నెక్స్ట్ జైలుకు వెళ్ళబోయేది ఇతనేనా ?
ఫైటర్ గా రాబోతున్న విజయ దేవరకొండ !
ప్రపంచ రాజధాని అమరావతి పరిస్థితి ఇలా ఉంది !
చెడపకురా చెడేవు .. చిదంబరం విషయంలో నిజమైంది !
ఇప్పుడు అమరావతిలో ఏముందని టీడీపీ ఆందోళన చెందుతుంది !
చిదంబరం మామూలోడు కాదు !
పోలవరం విషయంలో హైకోర్ట్ సంచలన తీర్పు !
అమిత్ షా పగబడితే ఇలా ఉంటుంది !
అమరావతి మీద ఎందుకు టీడీపీ ఇంత రాద్ధాంతం చేస్తుంది !
టీడీపీని బతికించుకోవడానికి బాబు ఆ పని చేస్తే మేలేమో !
బికినీతో నిజంగానే చెమటలు పట్టించిన ఆదా శర్మ !
జగన్ మీద నీచ రాజకీయాలు చేస్తున్న బీజేపీ !
పోలవరంలో జగన్ నిర్ణయం కరెక్టే !
విజయ్ దేవరకొండకు మళ్ళీ దెబ్బ పడదు కదా ?
ప్రజల్లో కమెడియన్స్ గా మారిపోతున్న ప్రతిపక్ష పార్టీలు !
గ్రామ సచివాలయాకు సర్వం సిద్ధం .. !
బాబుకు మరో షాక్ .. టీడీపీ సీనియర్ నేత వైసీపీలోకి ముహూర్తం ఫిక్స్ ?
అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బా  !
పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వానికి కోర్ట్ షాక్ తప్పదా  ?
పాకిస్తాన్ యుద్దానికి దిగితే .. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు వచ్చినట్టే !