స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి ఫ్లాగ్ షిప్ కిల్లర్ స్మార్ట్ఫోన్ సీరీస్ ని లాంచ్ చేసింది. ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో లో రెడ్ మీ  కే సీరీస్ లో రెడ్ మీ 20కే స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి ఆవిష్కరించింది. వీటిని కార్బన్ బ్లాక్ ఫ్లేమ్, రెడ్ గ్లేసియర్ బ్లూ వంటి ఆకర్షణీయమైన కలర్స్ తో విడుదల చేసింది. హొరైజన్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, ఫేస్‌ అన్‌లాక్‌, థియేటర్‌ గ్రేడ్‌ వ్యూయింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, ఏఐ ట్రిపుల్‌ కెమెరా,  కెమెరా ఎడ్జ్‌ లైటింగ్‌ సిస్టం పాప్‌ అప్‌కెమెరా, 20 వాట్స్‌ సోనీ చార్జ్‌ సపోర్ట్‌  ప్రత్యేకతలుగా షావోమి పేర్కొంది.

 Image result for redmi k20

రెడ్‌మి కే 20  ప్రొ ఫీచర్లు
     -  6.39 అంగుళాల ఫుల్ హెచ్ డీ హొరైజన్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే

  • క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌  855  ప్రాసెసర్‌
  • 48+13+8  ఏఐ ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
  • 20 ఎంపీ పాపప్‌ సెల్ఫీ కెమెరా
  • 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ   

Image result for redmi k20

డ్రాప్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఒక వేళ ఫోన్ జారి పడిపోతుంటే ముందుగానే అలెర్ట్ చేస్తుంది. ఇక ధర విషయానికి వస్తే.. రెడ్‌మి 20 కే ప్రొ 6 జీబీ ర్యామ్, 128 స్టోరేజ్ ధర  27,999  ఇదే ఫోన్ 8జీబీ ర్యామ్, స్టోరేజ్ 256  ధర 30,990 గా నిర్ధారించారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: