Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 7:05 am IST

Menu &Sections

Search

రూ.3.24లక్షలోనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు..

 రూ.3.24లక్షలోనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు..
రూ.3.24లక్షలోనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రపంచమంతా రెడీమేడ్ యుగమైపోయింది. కేవలం పదిహేను రోజుల్లోనే డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించవచ్చు! మీరు విన్నది నిజమే. కరీంనగర్ శివారు బొమ్మకల్ బైపాస్ సమీపంలో నిర్మించిన ఈ ఇంటిని చూస్తే మాత్రం ఇల్లు కట్టడం ఇంత సులభమా? అనిపించకమానదు. అతితక్కువ ఖర్చుతో రెండు పడకగదులున్న పక్కాభవంతిని కట్టి చూపించాడు కరీంనగర్‌కు చెందిన యువ బిల్డర్ వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ నిర్మాణ సంస్థ ఎండీ
 పేరాల కృష్ణారావు నేటీ యువతకు స్పూర్తి దాయకంగా నిలిచారు.  కేవలం పదిమంది కూలీలతో 15 రోజుల్లో రూ.3.24 లక్షల తో ఈ ఇంటిని నిర్మించారు. దీనికి మోడల్ హౌస్ అని నామకరణం కూడా చేసేశారు. డిజైన్‌లో మార్పులు చేస్తే కేవలం రూ.3 లక్షల్లో నిర్మించి ఇవ్వవచ్చని చెప్తున్నారు. 



ఇదీ ఇంటి ప్లాన్: 128 చదరపు గజాల(1155 చదరపు అడుగుల) స్థలంలో 510 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా (కింది విస్తీర్ణం), 815 చదరపు అడుగుల స్లాబ్ ఏరియా(పైన స్లాబ్ విస్తీర్ణం)తో ఇల్లు ఉంటుంది. మెట్లు పోను 10 ఫీట్లు, ఇంటిపక్కన 8 ఫీట్లు ఖాళీ స్థలం మిగులుతుంది.
నిర్మాణం ఇలా: మొదట కందకం తీసి, బేస్‌మెంట్ నిర్మించారు. పిల్లర్లు, గోడలు, స్లాబ్ కోసం ఒకరోజులో అల్యూమినియం ఫ్రేమ్‌లు బిగించారు. తలుపులు, కిటికీలు అమర్చా రు. మరోరోజు రాడ్లు నిలిపి, అల్లారు. మరుసటి రోజు రెడీమిక్స్‌తో కాంక్రీట్ నింపారు. తర్వాత అల్యూమీనియం ఫ్రేం లను తొలగించి, నాలుగు నుంచి ఐదురోజులు క్యూరింగ్ చేశా రు. ఈ ఇంటికి ప్లాస్టరింగ్ అవసరం ఉండదు. అందుకే కొద్దిగా లప్పం కోటింగ్ చేసి, మిషన్ ద్వారా ఒకేరోజు కలర్ కూడా వేసేయొచ్చు. మిగిలిన రోజులు చిల్లరపనులకు పోతుంది. చైనా, జర్మనీల్లో కాంక్రీట్ గోడలు, రోబోసాండ్‌తో ఇండ్లను నిర్మిస్తున్నారు. ఇది నాకు నచ్చింది. పేద ప్రజల కలను నిజం చేసేందుకు ఈ విధానం సరిపోతుంది. అందుకే ఈ ఇంటిని కట్టి  మోడల్ హౌస్ అని పేరు పెట్టారు కృష్ణారావు.



గోడలు, స్లాబ్‌కు 33 క్యూబిక్‌మీటర్ల కాం క్రీట్ మిక్స్ (రెడీమిక్స్) సరిపోయింది. క్యూబిక్‌మీటర్‌కు రూ.2800చొప్పున రూ.84వేల ఖర్చు వచ్చింది. రెండు టన్నుల రాడ్‌కు రూ.85వేలు. నాలుగు తలుపులు, కిటికీలకు రూ.25వేలు. మేస్త్రీ, కూలీలకు రూ.60వేలు. కరెంట్ ఖర్చు రూ.15వేలు, ప్లంబర్ చార్జి రూ.15వేలు. మొత్తం రూ.3.24 లక్షలు. ధరలు పెరిగినా, డిజైన్‌లో మార్పు ఉన్నా ధరల్లో కొం త వ్యత్యాసం ఉండవచ్చు. ఎలివేషన్(ఇంటి ముందు భాగపు డిజైన్) మారిస్తే మరో రూ.60వేలు అదనపు ఖర్చు ఉంటుం ది. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తే ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది. ఇంటి నిర్మాణానికి మనం పెట్టే ఖర్చు ప్రపంచంలో ఎక్కడా పెట్టరు. తక్కువ ఖర్చుతో ఇల్లు ఎలా నిర్మించవచ్చో తెలుసుకునేందుకు చైనా, జర్మనీ, అమెరికాలో పర్యటించారు. 

Double bedroom house at Rs 3.24 lakh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చట్టసభల కమిటీల కీలకపాత్ర
చంద్రబాబుకిప్పుడు పొగమంచు వీడింది..
అమ్మయ్య బోట్ బయటకి వచ్చింది..
సీఎం జగన్ పై జనసేనాని ఘాటైన విమర్శ
దీపావళి నోములు ఇలా...
23 ,24 వ తేదీల్లో భారీ వర్షాలు
పేదవాడిని చదివిద్దాం..జగన్ ఆకాంక్షను నెరవేరుద్దాం
ఇటు మునిసిపల్ ఎన్నికలు..అటు ఆర్టీసీ సమ్మె: సమాలోచనల్లో కేసీఆర్‌
లోకేష్ ఓ చెల్లని చెక్కు లాంటోడు..
పోలవరంపై అజమాషికి కేంద్ర ఆసక్తి..
గిరిజన ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి మిషన్..
23న దక్షిణకోస్తాంధ్ర మీద అల్పపీడనం..
ఏపీలో కాషాయం దండులోకి పచ్చ తమ్ముళ్లు.
అసలే నష్టాలు.. సమ్మెతో రోజుకి రూ.10 కోట్లు లాస్
చిలికి చిలికి గాలివాన చందంగా ఆర్టీసీ సమ్మె
చట్టం ముందు అందరూ సమానులే.. జగన్‌ స్పష్టీకరణ
స్ఫూర్తిదాయకంగా పోలీసు అమర వీరుల దినోత్సవం
ఆహార మార్పులతో మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు...
ఆ రెండు రాష్ట్రాల్లో బిజెపి చేతికి అధికార పగ్గాలు
ఏపీలో కలకలం రేపుతున్న నియామకాల జీఓ
సమ్మెపై గవర్నర్ జోక్యాన్ని కోరిన ఆర్టీసీ జేఏసీ..
సమ్మె కాలమిది..22 న బ్యాంకు ఉద్యోగుల సమ్మె
ఆన్‌లైన్‌లో స్వ‌యంగా ద‌స్తావేజుల త‌యారీపై అవ‌గాహ‌న
నిరుద్యోగులకు తీపికబురు..
ఉనికి కోసమే బిజెపిపైన విమర్శలు..
ఏపీలో పేదలకు జగన్ ఉగాది కానుక..
ఆర్టీసీ సమ్మె: ముమ్మరంగా బంద్ నిరసనలు.. అరెస్టుల పర్వం
హుజుర్ నగర్ ప్రచారపర్వానికి చెక్..!
బంద్ తో కదలని రథచక్రాలు..ప్రత్యమాన్య చర్యల్లో సర్కారు..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.