hTc మొబైల్ గతంలో ఈ మొబైల్ కి ఉన్న క్రేజ్ వేరు. కెమెరా ఫీచర్స్ తో ఎంతో ఆకర్షణీయంగా, క్వాలిటీ గా ఫోటోలని అందిస్తూ ముందు వరుసలో ఉండే ఈ ఫోన్ తరువాతి కాలంలో వచ్చిన కాంపిటీషన్ రంగంలో నిలవలేక పోయింది. గతకొంత కాలంగా మార్కెట్ కి దూరంగా ఉంటున్న hTc మళ్ళీ తన కష్టమర్లని ఆకర్షించే విధంగా లేటెస్ట్ ఫీచర్స్ తో మళ్ళీ ముందకు వచ్చింది.

 Image result for htc wildfire x

అదిరిపోయే ఫీచర్స్ తో,సరికొత్త స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్ లోకి దింపింది. hTc వైల్ట్ ఫైర్ ఎక్స్ అన్న కొత్త మోడల్ ఫోన్ ని ప్రవేసపెట్టింది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకటి 3 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ – దీని ధర రూ 9999 గా నిర్ధారించ బడింది. 4  జీబీ ర్యామ్ 128  జీబీ స్టోరేజ్ – దీని ధరని 12999  గా నిర్ధారించ బడింది. ఈ మొబైల్స్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్నాయని సంస్థ తెలిపింది.

ఇక ఈ మొబైల్స్ లో ఫీచర్స్ విషయానికి వస్తే..

డిస్ప్లే – 6 .22

ప్రాసెసర్ – మెడియా టెక్ హేలియో పీ 22 

ఫ్రంట్ కెమెరా – 8 మెగా పిక్సెల్

బ్యాక్ కెమెర -  12 మెగా పిక్సెల్

బ్యాటరీ సామర్థ్యం – 3300mah

 

Now

 


మరింత సమాచారం తెలుసుకోండి: