Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 12:17 pm IST

Menu &Sections

Search

చివరి నిముషంలో తడబడిన చంద్రయాన్ 2 ..... నిలిచిపోయిన సంకేతాలు

చివరి నిముషంలో తడబడిన చంద్రయాన్ 2 ..... నిలిచిపోయిన సంకేతాలు
చివరి నిముషంలో తడబడిన చంద్రయాన్ 2 ..... నిలిచిపోయిన సంకేతాలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 
చంద్రుడి పై అధ్యయనానికి  ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2కు చివరి నిమిషంలో  సమస్య వచ్చి పడింది. చంద్రుడి ఉపరితలానికి అతి సమీపంలో ల్యాండర్‌లో సమస్య తలెత్తి, ల్యాండర్‌ నుండి సంకేతాలు నిలిచిపోయాయి. సరిగ్గా చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరం వరకు  ల్యాండర్ ప్రయాణం చాల సవ్యంగా సాగిపోయింది .. అనంతరం ఒక్కసారిగా  సంకేతాల నిలిచిపోయాయి. విక్రమ్ ల్యాండర్‌ ప్రయాణం 2.1 కిలోమీటర్ల ఎత్తువరకు సజావుగా సాగిందని, తర్వాతే సంకేతాలు నిలిచిపోయినట్టు ఇస్రో ఛైర్మన్ కే శివన్ తెలిపారు. అయన మాట్లాడుతూ లోపాలకు గల కారణాలను విశ్లేషిస్తామని  తెలిపారు. 

130 కోట్ల మంది భారతీయులు ఆశలని గర్వంగా  మోసుకుంటూ జులై 22న నింగివైపు దూసుకెళ్లిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో  లోపం కారణంగా సంబంధాలు కోల్పోయింది.  48 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం చంద్రుడిపై సజావుగా దిగుతున్న విక్రమ్ ల్యాండర్ నుంచి భూకేంద్రానికి  సంకేతాలు నిలిచిపోయాయి. దీనితో  ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న యావత్తు ప్రపంచ నిరాశకు గురైంది. అంతకు ముందు గంటకు 6వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగడానికి 15 నిమిషాల ముందు తన వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది.

శనివారం తెల్లవారుజామున సరిగ్గా 1.40 గంటలకు చంద్రుడి కక్ష్య నుంచి ఉపరితలంపై దింపేందుకు‘విక్రమ్‌’ ల్యాండర్‌కు శాస్త్రవేత్తలు సంకేతాలు పంపారు. ఆ సమయంలో  అంతా సజావుగానే సాగిపోతుంది అని  శాస్త్రవేత్తలు .. 78 సెకెన్ల అనంతరం సంకేతాలు పంపుతూ ల్యాండర్‌ను ఉపరితలంపై దింపారు. ఈ సమయంలో ల్యాండర్‌లోని థ్రాటుల్‌ ఏబుల్‌ ఇంజిన్లు పనిచేయడం ఆరంభించి, దాని గమనానికి వ్యతిరేక దిశలో మండుతూ వ్యోమనౌక వేగాన్ని తగ్గించేలా చేసాయి. అనంతరం ల్యాండర్‌ కొద్ది కొద్దిగా కిందకు దిగడం మొదలయింది. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల వరకు ల్యాండర్ సజావుగా తన ప్రయాణాన్ని కొనసాగించింది ..కానీ , ఆ తరువాత  సంకేతాలు రావడం నిలిచిపోయాయి. సంకేతాల కోసం కాసేపు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయని ఇస్రో ప్రకటించింది. దీనితో ఎన్నో కాసేపట్లో చంద్రుడిపై కాలుమోపబోతున్నాం అని  ఆశలు పెట్టుకున్న 130 కోట్ల భారతీయుల కలలు నిరవేరలేదు. దీనితో  కోల్పోయింది సిగ్నల్సే కానీ నమ్మకాన్ని మాత్రం కాదంటూ పలువురు  ట్వీట్లు చేస్తూ ఇస్రోకు అండగా నిలుస్తున్నారు.
 


Chandrayan 2 fumbled in the last minute
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ కమెడియన్ కోసం రష్మీ ఏంచేసిందంటే..!!
టెక్నలాజి అంటూ నాకు నిద్రలేకుండా చేశారు.. చిరు షాకింగ్ కామెంట్స్..
చిరు సినిమా డైలాగును లీక్ చేసిన కమెడియన్...!!
ఆమె అందుకే ఇలా చేస్తుందా.. లేక ఏదైనా ఉందా ..!!
శృతి మించిన అందాలను చూపిస్తున్న శృతి హస్సన్..
లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో ఎక్కువగా కనిపించిన హీరోయిన్లు ఎవరంటే..
బుల్లితెర యాంకర్స్ సుధీర్, రష్మిల మధ్య ఏముందంటే..
చీర అందాలతో కవ్విస్తున్న హాట్ యాంకర్ ..!!
నాగ్ చైతన్య మొదటి భార్య ఎవరో తెలుసా.. సామ్ షాకింగ్ కామెంట్స్..!!
గుట్టు చప్పుడుగా విడుదల అయిన సినిమా ఇదే..
అంతకు మించిన పాత్రలో కనిపించనున్న హాట్ బ్యూటీ..!!
ఇది కనుక వేస్తె ఆ టెస్ట్ వేరప్పా.. ఆరోగ్యం కూడా ఎక్కువే..
భయపెట్టబోతున్న బాలీవుడ్ బ్యూటీ ఎవరంటే..
నన్ను ఇలా వదిలేయండి.. ప్లీజ్ స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్లు...!!
రెచ్చిపోయే అందాలతో రెచ్చగొడుతున్న రెజీనా ..
సినిమాలలో ఎక్కువగా రొమాన్స్ చేసిన హీరోయిన్స్ ఎవరంటే..
ఆస్కార్ కు ఎంపికైన విజయ్ దేవరకొండ సినిమా..
అలా సినీ ప్రవేశం చేసిన శివ ప్రసాద్ ...
ఏ క్షణమైనా అరెస్ట్ అవ్వబోతున్న సీనియర్ నటి..
మరోసారి మెప్పిస్తానంటున్న రొమాంటిక్ హీరో.. ఈ సారి అలా కనిపిస్తాడా..
టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ సినీజీవిత విశేషాలు..
మెంతులతో మెండైన ఆరోగ్యం.. అదేంటంటే..
కొంటె చూపులతో కుర్రళ్ళకు నిద్రలేకుండా చేస్తున్న నాగ్ బ్యూటీ..
భలే ఉంది బాలయ్య హీరోయిన్ ఆ లైఫ్..
వాల్మీకి సినిమా చూసిన మెగా ఫ్యామిలీ రెస్పాన్స్ ఎలా ఉందంటే..
వాల్మీకి : పూజహెగ్డే భలే సూటయ్యిందే?
ద్రాక్షను ఎక్కువగా తింటున్నారా.. ఏ సారి ఇది చుడండి..
వాల్మీకి: ఫస్ట్ హాఫ్ సేఫే ..!
జబర్డస్త్ లో రోజా మిస్సింగ్.. కారణం అదేనా..
ఫ్యాన్స్ కి ప్రభాస్ గుడ్ న్యూస్.. అప్పుడులాగే , ఇప్పుడు కూడా అదే చేస్తాడా..
రోజు ఉదయాన్నే ఇలా చేస్తే ఇంక మిమ్మల్ని అందులో ఆపేవారే ఉండరు..
లోపల ఏమి వేసుకోకుండా రచ్చలేపుతున్న స్టార్ హీరోయిన్..
చిరంజీవి బయోపిక్ లో నేను తప్ప ఎవరు చేసిన ఊరుకోను: మెగావారసుడు
బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తూ అడ్డంగా బుక్కయిన పవన్ హీరోయిన్..
ఈ సారి బిగ్ బాస్ 4 కి హోస్టుగా ఎవరంటే..!!
మగవాళ్లకు చక్కటి శుభవార్త.. అదేంటో చూడండి..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.