Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 11:54 pm IST

Menu &Sections

Search

ఏం చేసినా ఎనిమిది రోజుల్లోనే.. లేకపోతే చిమ్మచీకటే

ఏం చేసినా ఎనిమిది రోజుల్లోనే.. లేకపోతే చిమ్మచీకటే
ఏం చేసినా ఎనిమిది రోజుల్లోనే.. లేకపోతే చిమ్మచీకటే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గంటలు గడుస్తున్నాయి. రోజులు మారిపోతున్నాయి. ఐనా విక్రమ్‌ నుంచి ఉలుకు పలుకు లేదు. ఏం చేసినా.. మరో వారం రోజులే. ఆ తర్వాత అంతా చీకటే. ఈ లోపే ల్యాండర్‌ జాడ కనుక్కోవాలి. లేదంటే 14 రోజులు ఆగాల్సిందే. దీంతో ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఇస్రో. ఇండియన్‌ డీప్ స్పేస్ నెట్‌ వర్క్ ద్వారా ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఇటు నాసా సాయం కోరింది. 


ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాలను పునరుద్ధరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఇస్రో. మరో 8 రోజుల్లో చంద్రుడి దక్షిణధృవం చీకటిమయంగా మారనుంది. ఆ తర్వాత విక్రమ్ సోలార్ ప్యానెళ్లను ఓపెన్ చేయడం చాలా కష్టం. దీంతో ఈలోపే ల్యాండర్‌ను గుర్తించి ట్రేస్‌ చేయాలనే పట్టుదలతో ఉంది. డీప్‌ స్పేస్ నెట్‌వర్క్‌ ద్వారా రేడియో తరంగాలను పంపిస్తోంది. 


ఇటు నాసా కూడా రంగంలోకి దిగింది. రెండు రోజులుగా డీప్ స్పేస్ నెట్‌వర్క్  కేంద్రాల ద్వారా నాసాకి చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ చంద్రుడిపైకి సిగ్నల్స్‌ పంపిస్తోంది. విక్రమ్ ల్యాండర్‌ను ఉత్తేజపర్చేందుకు శక్తివంతమైన రేడియో ఫ్రీక్వెన్వీని పంపించింది. ఎర్త్ మూన్ ఎర్త్ మీదుగా 2103.7 మెగాహెడ్జిల సిగ్నల్ చంద్రుడిపై పడి తిరిగి భూమికి చేరిందంటూ నాసా శాస్త్రవేత్త ట్వీట్ చేశారు. 


ఐనప్పటికి ఇప్పటి వరకూ  విక్రమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ రాలేదు. దీంతో ఆర్బిటార్‌ కక్ష తగ్గించి..ట్రేస్‌ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆర్బిటార్‌లో ఉన్న అత్యాధునిక, హైరెజల్యూషన్ కెమరాలతో ఫొటోలు తీసి.. ఎక్కడుందో తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఐతే.. అది అంత ఈజీ కాదు. కక్ష తగ్గిస్తే... ఆర్బిటార్ జీవితకాలం తగ్గే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. Within eight days of what happened .. Otherwise
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆర్థిక మంత్రి భర్త ఇలా అంటున్నారేంటి?
భారత సంతతి ఆర్థిక వేత్త అభిజిత్ కు నోబెల్
అజిత్ ధోవల్ బలమైన సాక్ష్యాలు కావాలట !
అయోధ్య కేసు విచారణలో ఆసక్తికర విషయాలు !
ఎయిరిండియాలో డేంజర్‌ బెల్స్‌
హగిబిస్ దెబ్బకు జపాన్ రూపురేఖలు లేకుండా పోయింది..!
ప్లాస్టిక్ సర్జరీ ముఖంతో ఇళ్లలోకి దూరి...!
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోడీ, రాహుల్ సవాళ్లు
వంటావార్పుతో ఆర్టీసీ కార్మికుల నిరసన
ప్రారంభోత్సవానికి సిద్ధమైన కర్తాపూర్ కారిడార్
చిరంజీవి.. జగన్ ను ఎందుకు కలుస్తున్నారో తెలిసిపోయింది..!
జగన్ అల్టిమేటంతో... సీనియర్ ఎన్టీఆర్ అల్లుడికి కొత్త కష్టం !
బోటు వెలికితీత సాధ్యమేనా? మరోసారి ప్రయత్నిస్తారట!
రూ.20కోట్లు మింగేసిన ఈగలు.. టమోట రైతులు లబోదిబో!
మళ్లీ మావోల కదలికలు మొదలు!
మరదలితో వివాహేతర సంబంధమే ప్రాణం తీసిందా..?
అమ్మో.. ! తెలంగాణలో ఇన్ని బాల్యవివాహాలా?
ఆందోళన రేకెత్తిస్తున్న యురేనియం అన్వేషణ
ఆర్టీసీ డ్రైవర్ తీవ్ర మనస్థాపం.. కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని..!
లాటరీలో 3 కోట్లు వస్తాయన్న మాటలు నమ్మి..!
నెల్లూరులో ఒకటే ఉత్కంఠ.. జగన్, చంద్రబాబు ఇద్దరూ...!
వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం
హుజూర్‌నగర్‌లో సర్వ శక్తులు ధారపోస్తున్న నేతలు
ఇకపై హెచ్‌1బీ వీసా జారీ ప్రకియ కఠినతరం
ఆయుధ పూజపై విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టిన రక్షణ మంత్రి
ఇసుక లభ్యత సులభతరం దిశగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు
ఇథియోపియా ప్రధానికి నోబెల్ పురస్కారం
పాలు మరగపెడితే.. మీగడలా ప్లాస్టిక్ వచ్చింది..!
యూరియా కొరతపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ !
తల్లిదండ్రులూ పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి.. ఎందుకంటే..!
ఏపీ రాజధాని వ్యవహారంపై కొనసాగుతున్న ఉత్కంఠ!
శేషాచల అడవుల్లో స్థానిక స్మగ్లర్లు హల్ చల్
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్స్.!
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై జగన్ కీలక ప్రకటన
సిరిమాను ఉత్సవాలకు విజయనగరం పట్టణం ముస్తాబు..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.