Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 11:44 pm IST

Menu &Sections

Search

6 నిమిషాలలో...64 వేల ఫోన్ల అమ్మకం..ఎందుకంత ప్రత్యేకం..???

6 నిమిషాలలో...64 వేల ఫోన్ల అమ్మకం..ఎందుకంత ప్రత్యేకం..???
6 నిమిషాలలో...64 వేల ఫోన్ల అమ్మకం..ఎందుకంత ప్రత్యేకం..???
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రియల్ మీ సంస్థ మార్కెట్ లోకి వచ్చిన అనతికాలంలోనే రికార్డ్ స్థాయిలో అభిమానులని సంపాదించుకుంది. అంతేకాదు ఎన్నో దిగ్గజ కంపెనీలకి ధీటుగా భారత మార్కెట్ లో నిలబడింది. తన కంపెనీ నుంచీ విడుదల చేసే ఒక్కో మోడల్ కి ఒక్కో ప్రత్యేకతని చూపిస్తూ వినియోగదారులని విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే

 

తాజాగా ఈ సంస్థ విడుదల చేసిన  “రియల్ మీ ఎక్స్ టీ” మోడల్ ఎంతో ఆదరణ పొందింది. ఈ ఫోన్ విడుదలకి ముందే ఫీచర్స్ చూసిన యూజర్స్ ఫిదా అయ్యారు. అంతేకాదు ఈ ఫోన్ తొలి విడతగా సుమారు 64 వేల యూనిట్లు అందుబాటులో ఉంచగా కేవలం 6 నిమిషాలలో మొత్తం 64వేల ఫోన్లు అమ్ముడుపోయాయి.

 

అయితే ఈ ఫోన్ లు ఇంత భారీ స్థాయిలో సేల్ అవడానికి కారణం ఏమిటంటే. అందులో ఉన్న ఫీచర్స్ అంటున్నారు నిపుణులు. రియల్ మీ వెనుక భాగంలో  64 మెగా పిక్సల్ కెమెరా అమర్చబడింది. అంతేకాదు 6 .4 అంగుళాల తాకే తెర, 8 జీబీ ర్యామ్ తో పాటు మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయట. అందుకే రికార్డ్ స్థాయిలో   సేల్స్ జరిగినట్టుగా సంస్థ తెలిపింది.


realme xt shocking  64k sales
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author