Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 9:46 pm IST

Menu &Sections

Search

6 నిమిషాలలో...64 వేల ఫోన్ల అమ్మకం..ఎందుకంత ప్రత్యేకం..???

6 నిమిషాలలో...64 వేల ఫోన్ల అమ్మకం..ఎందుకంత ప్రత్యేకం..???
6 నిమిషాలలో...64 వేల ఫోన్ల అమ్మకం..ఎందుకంత ప్రత్యేకం..???
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రియల్ మీ సంస్థ మార్కెట్ లోకి వచ్చిన అనతికాలంలోనే రికార్డ్ స్థాయిలో అభిమానులని సంపాదించుకుంది. అంతేకాదు ఎన్నో దిగ్గజ కంపెనీలకి ధీటుగా భారత మార్కెట్ లో నిలబడింది. తన కంపెనీ నుంచీ విడుదల చేసే ఒక్కో మోడల్ కి ఒక్కో ప్రత్యేకతని చూపిస్తూ వినియోగదారులని విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే

 

తాజాగా ఈ సంస్థ విడుదల చేసిన  “రియల్ మీ ఎక్స్ టీ” మోడల్ ఎంతో ఆదరణ పొందింది. ఈ ఫోన్ విడుదలకి ముందే ఫీచర్స్ చూసిన యూజర్స్ ఫిదా అయ్యారు. అంతేకాదు ఈ ఫోన్ తొలి విడతగా సుమారు 64 వేల యూనిట్లు అందుబాటులో ఉంచగా కేవలం 6 నిమిషాలలో మొత్తం 64వేల ఫోన్లు అమ్ముడుపోయాయి.

 

అయితే ఈ ఫోన్ లు ఇంత భారీ స్థాయిలో సేల్ అవడానికి కారణం ఏమిటంటే. అందులో ఉన్న ఫీచర్స్ అంటున్నారు నిపుణులు. రియల్ మీ వెనుక భాగంలో  64 మెగా పిక్సల్ కెమెరా అమర్చబడింది. అంతేకాదు 6 .4 అంగుళాల తాకే తెర, 8 జీబీ ర్యామ్ తో పాటు మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయట. అందుకే రికార్డ్ స్థాయిలో   సేల్స్ జరిగినట్టుగా సంస్థ తెలిపింది.


realme xt shocking  64k sales
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వీడు సుడిగాళ్ళకే సుడిగాడు...ఎంతటి సుడిగాడంటే...!!!
ఇంతకు మించి అద్భుతమైన ఫేస్ ప్యాక్ ఉండదేమో..!!!!
“హైదరాబాద్ RBI ” లో ఉద్యోగాలు...దరఖాస్తు చివరి తేదీ...
దీపావళి కోసం సిద్దమవుతున్న శ్వేత సౌధం..!!!
కొవ్వు కరిగించి,అందాన్ని రెట్టింపు చేసే కరివేపాకు..ఇది ఎంతమందికి తెలుసు..???
Flipkart లో అమ్మకానికి సిద్దంగా ఉన్న గేమింగ్ ఫోన్..!!!
10th అర్హతతో..INDIAN BANK లో ఉద్యోగాలు..!!!
101 చెల్లించి VIVO సరికొత్త ఫోన్ సొంతం చేసుకోండి..!!!
“10 పాస్” తో...ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలు....ఆఖరుతేదీ...!!!
అమెరికా FBI కే చుక్కలు చూపిస్తున్న భారతీయుడు..!!!