నేడు ఫ్లిప్ కార్ట్ లో మోటోరోలా నుంచి లాంచ్ అయిన అతి చవకైన ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ ఫోన్ మోటో ఈ6ఎస్ సేల్  జరగనుంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ లో ఒకటి మోటోరోలా నుంచి లాంచ్ అయిన మొదటి ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్డ్ లో నేడు 12 గంటలకు సేల్ కు మొదలు కానున్నది. ఈ మొబైల్ మోటో ఈ6 ప్లస్ పేరుతో ఇటీవల  ఐఎఫ్ఏ 2019లో లాంచ్ చేశారు. మోటోరోలా ఈ సిరీస్ ఫోన్లలో ఇంతకుముందెప్పుడూ లేని ఫీచర్లు ఇందులో అందుబాటులోనికి తీసుకొని వచ్చింది.

స్మార్ట్ ఫోన్  వెనకవైపు డ్యూయల్ కెమెరాలు, నాచ్ తో కూడిన డిస్ ప్లే, మైక్రో ఎస్ డీ కార్డు కోసం ప్రత్యేక స్లాట్ వంటి ఫీచర్లులో అందచేశారు ఫోన్.ఈ Moto E6s ఫోన్ లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే అందుబాటులోకి ఉండనుంది. మరి  ధరను విషయానికి రూ.7,999గా నిర్ణయించారు. అందరికి అందుబాటులో ఉండే విదంగా ధరను నిర్ణయించారు. ఫోన్ రంగుల మాత్రం పాలిష్డ్ గ్రాఫైట్, రిచ్ క్రాన్ బెర్రీ రంగుల్లోనె లభించనుంది.

ఈ ఫోన్ కొనుకున్నా వారికి రూ.2,200 జియో క్యాష్ బ్యాక్, రూ.3,000  రూపాయలు విలువ  చేసే క్లియర్ ట్రిప్ వోచర్లు అందించబోతున్నారు.మరి Moto E6s ఫోన్ ఆండ్రాయిడ్ 9.0 Pie ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసుతుంది అని మోటోరోలా సంస్థ తెలియచేసింది . ఇందులో 6.1 అంగుళాల మ్యాక్స్ విజన్ ఐపీఎస్ డిస్ ప్లే ఉండేది విధానంగా తయారు చేశారు.

కనెక్టివిటీ విషయానికి వస్తే.. మోటో ఈ6ఎస్ లో 4జీ VoLTE, వైఫై 802.11 b/g/n, బ్లూటూత్ 4.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, మైక్రో యూఎస్ బీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్  ఫీచర్స్లోతో  ఉన్నాయి. ప్రజలు ఎవరైనా తక్కువ ధరలో ఆండ్రాయిడ్ వన్ ఫోన్ కొనాలనుకునే వారు ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చని మోటోరోలా  మంచి ఆఫర్ ని ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: