Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 9:47 am IST

Menu &Sections

Search

OnePlus 7T Pro వచ్చేస్తోంది! ధర ఎంతో తెలుసా ?

OnePlus 7T Pro వచ్చేస్తోంది! ధర ఎంతో తెలుసా ?
OnePlus 7T Pro వచ్చేస్తోంది! ధర ఎంతో తెలుసా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం,వన్ ప్లస్ సిరీస్ లో తాజాగా వచ్చిన ఫోన్ వన్ ప్లస్ 7టీ. ఈ సంవత్సరం మేలో విడుదలైన వన్ ప్లస్ 7కు తర్వాతి వెర్షన్ గా ఈ ఫోన్ ను విడుదల చేశారు. ఆ లాంచ్ ఈవెంట్ లోనే వన్ ప్లస్ 7టీ ప్రోని కూడా విడుదల చేస్తారని ఊహాగానాలు వచ్చినా దానికి సంబంధించిన ఒక్క విషయాన్ని కూడా ఆ ఈవెంట్ లో తెలపలేదు.


అయితే అక్టోబర్ 10న ఇంగ్లండ్ లోని లండన్ లో ఈ ఈవెంట్ జరగనున్నట్లు సమాచారం.వన్ ప్లస్ 7 ప్రో మాదిరిగానే వన్ ప్లస్ 7టీ ప్రో కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.ఇక వన్ ప్లస్ 7టీ ప్రోలో కూడా వన్ ప్లస్ 7 ప్రోలో మాదిరిగానే నాచ్ లేని అమోఎల్ఈడీ, డిస్ ప్లే, 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, పాపప్ సెల్ఫీ కెమెరా ఫీచర్లు ఉండనున్నాయని టెక్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు.


వన్ ప్లస్ 7ప్రోతో పోలిస్తే మరింత మెరుగైన కెమెరాలు ఇందులో అందించనున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా స్నాప్ డ్రాగన్ 855+ ప్రాసెసర్, 4,080 ఎంఏహెచ్ బ్యాటరీ, అది వేగంగా చార్జింగ్ అవ్వడానికి Warp Charge 30T ఫీచర్లు కూడా ఇందులో ఉండే అవకాశం ఉందట.ఈ ఏడాది మేలో విడుదలైన వన్‌ ప్లస్‌ 7, వన్ ప్లస్‌ 7 ప్రోలకు సక్సెసర్‌ వర్షన్లుగా ఈ ఫోన్లు లాంచ్‌ కానున్నాయి. అద్భుతమైన ఫీచర్స్‌తో ఈ మోడల్స్‌ను మన ముందుకు తీసుకొస్తోంది వన్‌ప్లస్‌..ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో రిలీజ్‌ కానున్న తొలి స్మార్ట్‌ ఫోన్‌ వన్ ప్లస్‌ టి అన్న ప్రచారం కూడా జరుగుతోంది.


వన్ ప్లస్ 7టీ ప్రోకి సంబంధించి వార్తలు రావడం ఇదేమి మొదటిసారి మాత్రం కాదు. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఆఫర్ల ద్వారా వన్ ప్లస్ అధికారిక వెబ్ సైట్, వన్ ప్లస్ అధికారిక స్టోర్లు, క్రోమా వంటి భాగస్వామ్య స్టోర్లు, రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చని ఆ బ్యాంక్ ఆఫర్ల పేజీలో కనిపించింది. అంటే ఫోన్ లాంచ్ కానున్న రోజే మనం ఆ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చన్న మాట. అయితే అమెజాన్ లో మాత్రం ఈ ఫోన్ అక్టోబర్ 15 నుంచి అమ్మకానికి రానుందని సమాచారం..


ఇక ధర విషయానికి వస్తే.. వన్ ప్లస్ 7 ప్రో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.48,999గా ఉంది. కాబట్టి వన్ ప్లస్ 7టీ ప్రో ధర అంతకంటే కాస్త ఎక్కువగా ఉండవచ్చు. దీని ధర రూ.50 వేల కంటే కాస్త ఎక్కువగా ఉండవచ్చని అందరూ అనుకుంటున్నారు. అయితే హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కార్డులపై ఈ మొబైల్ కొనుగోలు చేసే వారికి రూ.3,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఈ విషయాన్ని హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది.మరి ఇంకెందుకు ఆలస్యం పండగవేళ కొత్తఫోను కొనేసి పండగ చేసుకుందాం..!
 OnePlus 7T Pro Coming! Do you know the price?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్షాలకు మోదీ సవాల్.!
బీజేపీకి ఓటేస్తే పాక్‌ మునిగినట్టే ? ఇదో విన్నూత ప్రచారం.!
ఓ దేవుడా నీకసలు జాలి లేదా ?
ఇతను మృత్యుంజయుడే చితికి నిప్పుపెట్టే సమయంలో చటుక్కున లేచాడు !
గాంధీజీ చంపబడలేదట ఆత్మహత్య చేసుకున్నారట.?
వీరివల్ల జ‌గ‌న్‌ అన్నకు కోపం వస్తుందట కారణం ఇదేనా ?
సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్:పుణె టెస్టులో దక్కిన భారీ విజయం.
రామ్ చరణ్ భార్య ఎంతపని చేసిందో తెలుసా !
దీపావ‌ళి పండుగ ప్ర‌త్యేక రైళ్లు ఏవో తెలుసా.?
ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ మృతి.?
క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు శుభవార్త చెప్పిన బ్యాంకులు.!
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంత బలహీనంగా మారిందా ?
'ఏపీసెట్-2019' పరీక్షకు సంబంధించిన వివరాలు తెలుసుకోండి.?
ఏపిలో మరోసారి గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ !
షాకింగ్ న్యూస్.అయ్యో నాగబాబును ఇలా మార్చారేంటి !
మీరు చాక్లెట్స్ తింటున్నారా ఐతే ఇది కచ్చితంగా తెలుసుకోవలసిందే.!
ఈఎస్‌ఐ స్కాంలో మరిన్ని అరెస్టులు ఖాయమా.?
మందుల దందాలో కొనసాగుతున్న అరెస్టులు.అవినీతి పుట్టలోనుండి బయటకు వస్తున్న పాములు ?
దవాఖానాల్లో అవినీతి ఎంతలా తాండవిస్తుందంటే.?
గుజరాత్‌ తీరంలో కలకలం.అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.!
ప్లాస్టిక్‌ను ఆహారంగా తీసుకునే వింత జీవి గురించి తెలుసా.?
విడుదల చేసిన శివసేన మేనిఫెస్టో విద్యార్థినులకు ఉచిత విద్య.?
వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్‌న్యూస్ !
రొడ్డెక్కిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు.సమ్మెలో 8వరోజు కీలక నిర్ణయాలు.?
కరెంటు విషయంలో జగన్ పై టీడీపీ దుష్ప్రచారం.ఇందులో ఎంతుంది వాస్తవం.?
దిగొచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు ఎంతంటే.?
జూనియర్‌ లాయర్లకు శుభవార్త చెప్పిన ఏపి సీయం.జగన్ !
తెలంగాణ విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడంటే ?
మీరు తినే ఆహారంలో ఉన్నవి మీకు ఎంతవరకు ఆరోగ్యాన్నిస్తాయో తెలుసా ?
హెల్తీ బ్రేక్ ఫాస్ట్.క్యారెట్ పూరీ ఎలా చేయాలంటే ?
చదువు చెప్పే ముసుగులో కామ వాంఛతో గురువులు !
వర్షాల తాకిడితో ప్రభలుతున్న అంటు రోగాలు
పాత భవనాల్లో ఉంటున్నారా..భారీ వర్షాలొస్తే సురక్షితమేనా?
తెలంగాణ తాత్కాలిక సచివాలయంలోకి మీడియా బ్యాన్ చేసారట.?
ప్రచారంలో టిక్ టాక్ స్టార్ సొనాలీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
ప్రచారంలో టిక్ టాక్ స్టార్ సోనాలీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.