భవిష్యదర్శనం అంటే ఉత్సాహం లేనిది ఎవరికి? అందరూ రేపు ఏమౌతుందో? దినదినం వారంవారం నెలానెలా చివరకు ఏడాది ఏడాది ఏం జరగనుంది అనేది ప్రతి ఒక్కరి మనసులో ఆలోచన రేపుతుంది. అయితే ఇది వ్యక్తిగతం. ఇదే ఆలోచన ఒక శాస్త్రవెత్తకో? లేకపోతే నూతన ఆవిష్కరణలు చేసే ఆపిల్, సాంసంగ్ లాంటి సంస్థలకు వస్తే? వస్తే ఎంటి వచ్చింది.

ఫలితమే ఒక టెక్నాలజీ పార్క్ నిర్వహించింది శాంసంగ్. దీనిలో భాగస్వాములు ఎవరో తెలుసా? టెక్-యుకె - ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోడింగ్ సంస్థల అధినేత జాక్వెలిన్ డి. రోజాస్, రాయల్ ఆకాడమీకి చెందిన డాక్టర్ రైస్ మోర్గన్స్,  డైరెక్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్, ఫూడ్ ఫూచరాలజిస్ట్ డాక్టర్ మోర్గీన్ గయ్ - లాంటి భవిష్య స్వాప్నికులు, విద్యావేత్తలనేకులు పాల్గొన్నారు. వారంతా నేటి అన్ని రంగాల్లోని శాస్త్ర సాంకేతిక ప్రగతి మానవాళి ఆలోచనా విధానాలు - విశ్వం-  విశ్వం వెలుపల జరిగే మార్పులు సామాన్యుడు ఊహించ గలిగేవి ఊహించ లేని - అభివృద్ధి సర్వావిష్కరణల వెగాన్ని అంచనా వేస్తూ - రానున్న అర్ధశతాబ్ధి తరవాత ప్రపంచ జాతకాన్ని విశ్లేషించారు. ఆ విశ్లేషణ వివరాలేమిటో చూద్ధాం.

Image result for jacqueline de rojas

ఎక్స్పీరియన్స్ స్పేస్  రోదసి అనుభవం పేరుతో ఈ విశ్లేషణల అనుభవసారాన్ని క్రోడీకరించి ఒక నివేదిక అందించింది.

a glass of water on a sunny window: The report also predicts the mass-scale production of 3D-printed organs, implants to monitor our health and self-cleaning homes will be key parts of everyday life. Pictured: Underwater highway concept, complete with 'pod shuttles
*జలాంతర రవాణా మార్గాలు - నీటి అడుగున రహదారులు - అండర్వాటర్ హై-వేస్: పాడ్స్, కనక్షన్స్ ను ఉపయోగిస్తూ జలాంతరాల్లో' సీల్డ్ ట్యూబ్ సిస్టం' అదే 'సబ్-సోనిక్ ట్యూబ్ ట్రాన్స్పోర్ట్ సిస్టం' తో యూకె  నుండి మెయిన్లాండ్ యూరప్ స్కాండినేవియా వరకు ఒక గంట లోపే ప్రయాణించగలం.

*అండర్ గ్రౌండ్ స్కయ్ స్క్రాపర్స్ - భూగర్భహర్మ్యాలు - అంటే గగనంలో ఆకాశహర్మ్యాలు ఉన్నట్లు, భూకంపాలను తట్టుకోగల భూగర్భహర్మ్యాలు నిర్మించగలగటం..

*సెల్ఫ్ క్లీనింగ్ హోంస్ ఆఫీసెస్:  మనం ఇంటికి తాళాలు వేసి బయటకు వెళ్ళినప్పుడు లేదా నిదురించేటప్పుడు స్వయంగా తమను తాము శుభ్రపరచుకొనె గృహాలు - కార్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి.

*హోటల్స్ గెష్ట్ హౌజెస్ ఇన్ స్పేస్: రోదసి అథిది గృహాలు - హోటల్స్ - ఇంకేం ఇతర గ్రహాలకు కూడా వెళ్ళి వినోదం ఆస్వాదించగల విజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. మానవ ఙ్జాననేత్రం అవధులు దాటనుంది

*3డి ప్రింటింగ్ ఆఫ్ ఆర్గాన్స్ : అంటే 3-డి ముద్రిత దేహాంగాలు - మానవుల సామర్ధ్యం పెంచటానికి అవసరమైనప్పుడు దేహాంగాల మార్పిడి,  అభివృద్ధి, దేహంలోకి చొప్పించటం (ఇంప్లాంట్స్) ట్రాన్స్-ప్లాంట్ చేయటం  కళ్ళకి నైట్ విజన్ దేహాంగాలకు సూపర్ స్పీడ్ అందించటం కూడా అందుబాటులోకి రానుంది.

*హై స్ట్రీట్ ఇన్సెక్ట్ బర్గర్ టేక్ అవేస్: సింపుల్గా చెప్పాలంటే మానవాళికి "ప్రొటీన్ ఆహారానికి క్రిములే ఆధారం" కానున్నాయా?

a plane flying over a city: Underwater highways, hoverboard-based sports and holidays in space will be commonplace in 50 years' time, a new report on the future of technology has predicted. Pictured: Concept images for flying buses
*గగనంలో ఎగిరే టాక్సీలు బసెస్: రహదారులను వాహనాలకే వదిలేసి వ్యాపారాలు, పరిశ్రమలు, సాంకేతిక శాస్త్రవేత్తలు వారి అవసరాల కోసం,  స్థితిమంతులు వారి విలాసాలకోసం ఉపయోగించటానికి - టాక్సీలు బస్సుల తరహాలో, ఆకాశంలో ఎగిరే, భూమి మీద నడిచే, నీటిలో ఈదే బహుళార్ధసాదక వాహనాలు అందుబాటులోకి రానున్నాయి.

*డైరెక్ట్ టు హోంను మించి డైరెక్ట్ టు బ్రెయిన్ - ప్రత్యేక ఇంప్లాంట్స్ తో దేహ ఆరోగ్యాన్ని నియంత్రిస్తూ జీవనకాలాన్ని అనంతం చేసే - మానసిక, శరీరక, భౌతిక అంతరంగ నియంత్రణచెసే డిజిటల్ సహచర సాధనాలు వినియోగంలోకి రావచ్చు.  ఒక్క మెదడును తప్ప ప్రతి దేహాంగాన్ని ఆరోగ్యంలోకి నడిపిస్తూ నియంత్రించగల డిజిటల్ ఎక్విప్మెంట్ దేహానికి జతచేస్తే చాలు-జస్ట్ లైక్ ఏ రిష్ట్ వాచ్

Image result for world 2069*పంచేద్రియాలు తమకై తాము స్వయంగా పాల్గొని మానసికంగానే కాదు భౌతికంగా కూడా తనని తాను స్వయంగా పాల్గొనేలా, సర్వ అనుభూతులను అనుభవాలను అందించగల వర్చువల్ అవకాశాలు - సినిమా చూస్తున్నప్పుడు హీరో లేదా నటుని అనుభవం, పూదోటలో విహారి పొందే అనుభవం,  క్రీడాకారుడు పొందే అనుభవం వీక్షకుడు స్వయం అనుభూతిని పొందగల అవకాశాలు.
Image result for world 2069
*స్కూల్స్ కాలేజెస్ అవసరం లేని వ్యవస్థలు అంటే డిజిటలైజ్డ్ నాలడ్జ్ పంపింగ్ స్టోరింగ్ యూజింగ్  అందుబాటులోకి వస్తాయి.

*మనిషి ఆలోచనలు క్లౌడ్ వ్యవస్థలో నిక్షిప్తంచేసి - అంతరించిన మనిషిని అవసరమైనప్పుడు-సృష్టించవచ్చేమో?

ఇంకా ఎన్నో ఎన్నెన్నో నూతన ఆవిష్కరణలతో ప్రపంచం ఉక్కిరిబిక్కిరవవచ్చు.

మిసెస్ డాక్టర్ డి రోజాస్ తన మాటల్లో "గత 250 యేళ్ళ పారిశ్రామిక విప్లవాన్ని సవాల్ చేసే డిజిటల్ విప్లవం - రానున్న ఏభై యేళ్ళలో - అనుభవంలోకి తేగల సాంకేతిక మార్పులు ఆదరణీయ ఆవిష్కరణలు - తెచ్చే వైబ్రేషన్స్ ఇప్పటివరకు అనుభవంలోకి రాని ఊహించని అనేక వింత విచిత్ర జీవన సాఫల్య అవకాశాలు అందుబాటు
లోకి రానున్నాయి" చెప్పారు.
Image result for world 2069

మరింత సమాచారం తెలుసుకోండి: