Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 4:27 am IST

Menu &Sections

Search

‘యాత్ర’ఫైనల్ కలెక్షన్స్!

‘యాత్ర’ఫైనల్ కలెక్షన్స్!
‘యాత్ర’ఫైనల్ కలెక్షన్స్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం వెండితెరపై వరుసగా బయోపిక్ సినిమాలు వస్తున్నాయి.  అన్ని భాషల్లో బయోపిక్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నారు.  తెలుగులో మహానటి తర్వాత క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ నుంచి రెండు భాగాలు రిలీజ్ చేశారు.  ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు..కానీ ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా ఆకర్షించలేక పోవడంతో కలెక్షన్ల పరంగా బాగా నష్టపోయింది.  ఇదే సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’సినిమా రిలీజ్ చేశారు. 
yatra-movie-mahi-vi-raghav-mammootty-ended-collect
మహి వి రాఘవ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మాలీవుడ్ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు.  మరో ముఖ్య పాత్రల్లో జగపతిబాబు, సుహాసిని నటించారు.  ఈ సినిమాకు మొదటి నుంచి పాజిటీవ్ టాక్ వచ్చింది.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేపథ్యం మాత్రమే తీసుకుని దర్శకుడు మహి.వి రాఘవ్ 'యాత్ర' సినిమాను రూపొందించాడు. వాస్తవానికి ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయుకుడు ప్లాఫ్ అవటంతో  యాత్ర సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడటం ఎక్కువైంది. 
yatra-movie-mahi-vi-raghav-mammootty-ended-collect
కాకపోతే ఈ సినిమా కొన్ని వర్గాల వారికే నచ్చుతుంది..మళ్లీ మళ్లీ చూడాలనే ఆడియన్స్ ఉండరు. దాంతో ఎంత లాగినా బ్లాక్ బస్టర్ హిట్టు కానే కాదు. ఈ సినిమా తక్కువ బడ్జెట్ లో సినిమాని నిర్మించటం కలిసొచ్చింది.  ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 13 కోట్ల జినెస్ చేసింది. ఫుల్ రన్లో తెలుగు రాష్ట్రాల్లో 6.61 కోట్ల షేర్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 8.81కోట్ల షేర్ ను సాధించింది. 


yatra-movie-mahi-vi-raghav-mammootty-ended-collect
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తల్లి వొద్దు..పిల్లలే ముద్దు : సల్మాన్
హీరో సూర్య కి షాక్ ఇచ్చిన క్రికెటర్!
బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది!
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!
హీరోకి దెబ్బకు దెయ్యం వదిలింది..!
హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
మరీ ఇంత నీచమా..కూతురితో సహజీవనమా!
సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!
మహేష్-అనీల్ ట్రైన్ సీన్ ఎప్పటికీ మర్చిపోరట!
రాళ్లపల్లి గురించి టాలీవుడ్ ప్రముఖులు..!
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........