నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తండ్రి నందమూరి తారక రామారావు బయోపిక్ గా చేసిన ప్రయత్నం ఎన్.టి.ఆర్. రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమా మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడుగా రిలీజ్ చేశారు. క్రిష్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. 


ఎన్.టి.ఆర్ కథానాయకుడు 70 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపగా ఫుల్ రన్ లో కేవలం 20 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి డిజాస్టర్ కా బాప్ అనిపించుకుంది. ఎన్.టి.ఆర్ పాత్రలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించినా సినిమాలో ఎమోషన్ మిస్సయ్యే సరికి నందమూరి అభిమానులు కూడా ఎన్.టి.ఆర్ బయోపిక్ ను యాక్సెప్ట్ చేయలేకపోయారు.


ఇక ఏరియాల వారిగా ఎన్.టి.ఆర్ కథానాయకుడు కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..


నైజాం : 3.90 కోట్లు
సీడెడ్ : 1.80 కోట్లు
ఈస్ట్ : 1.14 కోట్లు
వెస్ట్ : 1.35 కోట్లు
ఉత్తరాంధ్ర : 1.98 కోట్లు
గుంటూరు : 2.90 కోట్లు
కృష్ణా : ఋస్ 1.40 కోట్లు
నెల్లూరు : ఋస్ 0. 90 కోట్లు
ఏపి/ తెలంగణ : 15.37 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.50 కోట్లు
ఓవర్సీస్ : 3.75 కోట్లు
వరల్డ్ వైడ్ : 20.62 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: